Time Room

ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై వారానికి ఐదు రోజులే పనిదినఽ & more related news here


Every Saturday holiday in Tripura

Every Saturday holiday in Tripura (IANOS)

Every Saturday holiday in Tripura: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా సామర్థ్యాన్నా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి డాక్టర్‌ మాణిక్‌ సాహా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ, అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించింది. ఉద్యోగుల పని, వ్యక్తిగత జీవిత సమతుల్యతను మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ సేవల్లో See More తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పని వేళల్లో మార్పులు
10 points 10 points 5 points 5 points పనిచేస్తున్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై కార్యాలయాలు 9.30 minutes ముగుస్తాయి. దీంతో రోజువారీ See పెరుగుతున్నప్పటికీ, వారానికి అదనపు సెలవు లభించనుంది. ఇప్పటివరకు రెండో, నాలుగో శనివారాలు మాత్రమే సెలవులుగా ఉండగా, కొత్త విధానంలో అన్ని శనివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలుగా ప్రకటించారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల నాలుగు శనివారాలు విశ్రాంతి థ లభించనున్నాయి.

పరిపాలనకు ప్రభుత్వం
శనివారాలు పూర్తిగా See వల్ల ప్రభుత్వ పనితీరుప౨ వారంలో మిగిలి఩ పెంచినట్లు అధికారులు తెలిపారు. అదనపు పని గంటల ద్వారా శనివారం సెలవును భర్తీ చేయగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పుతో ప్రజలకు అందించే సేవలు, పరిపాలనా నిర్ణయాలు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సమర్థవంతమైన పరిపాలన కొనసాగించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

స్వాగతించిన ఉద్యోగులు
‌కు చెందిన సీనియర్‌ అధికారి దులాల్‌ దేవ్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి పని సమయాలు అమల్లో ఉన్నాయని, త్రిపుర ఉద్యోగులు కూడా ఈ విధానానికి త్వరగా అలవాటు పడతారని ఆయన అభిప్రాయపడ్డారు. కొంతమంది ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి కాకపోకలు సాగిస్తుండటంతో ప్రారంభ రోజుల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కొద్ది రోజీ పడతారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా జీతభు ఆశిస్తున్నప్పుడు, అదే స్థాయిలో విధులు నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

కుటుంబానికి ఎక్కువ
కొత్త విధానం ఉద్యోగులకు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యక్తిగత అభివృద్ధి, విశ్రాంతి, మానఘ ఆరోగ్యానికఱ చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారాంతంలో వరుసగా రెండు See More వల్ల ఉద్యోగ సంతృప్తి పెరగడంతో పాటు ” అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‌ క్వీన్‌ శర్మ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. గతంలో పని సమయాలు, వ్యక్తిగత కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడం కష్టంగా ఉండేదని, తాజా మార్పులతో ఉద్యోగులప౉ పడుతుందని తెలిపారు. See More ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతుందని, ఇది మంచి పరిపాలనా ప్రణాళికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం థ ఉద్యోగుల సంక్షేమానికి అద్దం పడుతుందని ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ప్రభుత్వం చేపడుతున్న పరిపాలనా సంస్కరణల్లో ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్న సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుంటే, ఈ కొత్త పని విధానం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మోదీ సర్కార్‌@12 ఏళ్లు- నెహ్రూ రికార్డ్ బ్రేక్- అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఘనత

‘ఆటోలో మినీ లైబ్రరీ’- బుక్​ రీడింగ్​పై ఆసక్తి పెంచేందుకు సుషాన్​ వినూత్న ఆలోచన



Source link

Exit mobile version