Time Room

ఈ వానాకాలం నుంచే పంట మార్పిడి.. రాష్ట్రంలో అవసరానికి మించి వరి సాగు & more related news here

ఈ వానాకాలం నుంచే పంట మార్పిడి.. రాష్ట్రంలో అవసరానికి మించి వరి సాగు

 & more related news here


  • 2018–-January 19, 2018.
  • సేకరణకు కేంద్రం
  • కనీసం 30 minutes నిర్ణయం
  • రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని ప్లాన్​
  • More information
  • పంట మార్పిడిపై See

హైదరాబాద్, వెలుగు: More information నిర్ణయించింది. మన రాష్ట్రంలో యేటా 2.80 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతోంది. 4 sec. 75 sec. 75 sec. అవసరం. 1.80 కోట్ల టన్నులకు పైగా ధాన్యం మిగులుతోంది.

కొంతకాలంగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఆర్డర్లు తగ్గిపోవడం, ఎఫ్​సీఐ ద్వారా బియ్యం సీ గోడౌన్లలో నిల్వలు మూలుగుతున్నాయి. ఇలా మిగులుతున్న ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకుంటోంది.

అదేసమయంలో రాష్ట్రంలో సరిపడా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్లు పండకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే వానాకాలం సీజన్​నుంచి వరి విస్తీర్ణాన్ని కనీసం 30 min తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రైతులపై ఒత్తిడి తేకుండా అవగాహన కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. More information నmin వార్తలు ఆసక్తిరేపుతున్నాయి.

See More వస్తోంది. 2018–19 1.34 అంచనా ఉంది. Year 2018–19 1.15 min Year 2025–26 min 2.86 min టన్నులకు పెరిగింది. See More ఉత్పత్తి అవుతుంటే, మరోవైపు కొంతకాలంగా దేశ, విదేశాల్లో బియ్యానికి డిమాండ్​ వస్తోంది. గతంలో మన బియ్యం పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక లాంటి రాష్ట్రాలతో పాటు వియత్నాం, థాయ్​లాండ్‌‌‌‌, పీలిప్పీన్స్​తదితర దేశాలకు ఎగుమతి అయ్యేవి.

ఆయా రాష్ట్రాలు, దేశాల్లో వరి దిగుబడి పెరగడంతో రెండేండ్లుగా బియ్యం మార్కెట్​ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. దీనికితోడు ప్రజల్లో ఆరగడంతో చాలా మంది బియ్యానికి బదులు చిరుధాన్యాలను ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం సేకరణకు ఎఫ్‌‌‌‌సీఐ మొండికేస్తోంది. అదనంగా ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కొనుగోలుచేసేందుకు ససేమిరా అంటోంది. నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇట్లా మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక రాష్ట్ర సర్కారు తలపట్టుకుంటోంది. పరిస్థితి ఏ కొనుగోళ్లు చేపట్టడం రాష్ట్రసర్కారుకు సాధ్యం కాకపోవచ్చు. ఇదే జరిగితే రైతులు ఆర్థిఆగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

అసెంబ్లీలో చర్చించాకే ముందుకు పంట మార్పిడి విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మే చివరి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులపై ఒత్తిడి తేకుండా అవఖ దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని భావిస్తోంది. ముందుగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి, నీటిపారుదల సౌకర్యం, మట్టి స్వభావాన్ని బట్టి ఏయే మండలాలు ఏయే పంటలకు అనుకూలమో తేలుస్తారు. ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుందో లెక్కలతో సహా రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆయా పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం భరోసా కల్పించనుంది.

ప్రభుత్వం కేవలం సూచనలకే పరిమితం కాకుండా, విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండేలా కొన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటలకు అదనపు ప్రోత్సాహకాలు అందించే అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకుంటూ, ఈసారి శాస్త్రీయంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంపై ్నట్టు తెలిసింది. ఆయా పంటల సాగుకు అవసరమైన మౌలిక వసతులు, కోల్డ్ స్టోరేజ్​ల ఏర్పాటు, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వంటి అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్టు తెలిసింది.

30 days


వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ఇటీవల​ సీఎం రేవంత్​రెడ్డికి సమర్పించిన నివేదికలో రైతు కమిషన్​ చేసింది. వరి సాగుకు నీటి వాడకం ఎక్కువ. దీని వల్ల భూగర్భ జలాలు పడిపోవడంతోపాటు విద్యుత్​సమస్య తీవ్రమవుతోందని, అలాగే భూములు నిస్సారమవుతున్నాయని హెచ్చరించింది.

విచ్చలవిడి ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందని అభిప్రాయపడింది. అందువల్ల పంట మార్పిడి కింద నూనెగింజలు, పప్పుదినుసులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లీ సూచించింది.

ఆయా పంటలకు గల మార్కెటింగ్​ అవకాశాలను, ఎకరానికి వచ్చే నికర ఆదాయాన్నmin See More పంటలే లాభదాయకమని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టంచేసింది. ఇందుకు తగ్గట్టుగానే ఈ వానకాలం నుంచి వరి విస్తీర్ణాన్ని కనీసం 20 sec. తగ్గించి, ఆ స్థానంలో పంట మార్పిడిని అమలు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సర్కారు భావిస్తోంది. తద్వారా చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్ల రేట్లు కూడా సాము అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.



Source link

Exit mobile version