Time Room

కొత్త నాగశౌర్యని చూస్తారు | general & more related news here

కొత్త నాగశౌర్యని చూస్తారు | general

 & more related news here


విధి, నాగశౌర్య, శ్రీదేవి

”బ్యాడ్‌బాయ్‌ కార్తీక్‌’ ”’ అంటున్నారు హీరో నాగశౌర్య. ఆయన.. దేశిన తెరకెక్కించారు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. సముద్రఖని, శ్రీదేవి విజయ్‌ కుమార్, నరేశ్, సాయికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుకని నిర్వహించారు. ” సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. దర్శకుడు రమేశ్, చిత్ర నిర్మాతలు దీన్ని చాలా కష్టపడి రూపొందించారు. వాళ్లకి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా. ఇందులో శ్రీదేవితో కలిసి పని చేయడం చాలా మంచి అనుభవం. ఆమె ప్రభాస్‌ మొదటి చిత్రంలో నటించారు. నాకు కూడా అలాంటి లక్‌ రావాలని కోరుకుంటున్నా” అన్నారు. ”ఓ కొత్త కథలో నేను.. ”’ అన్నారు నటి శ్రీదేవి విజయ్‌ కుమార్‌. నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ” నాగశౌర్యని ఇందులో ఓ విభిన్నమైన స్టైల్‌లో, కొత్తగా చూస్తారు” అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, గిరీశ్, విధి, రసూల్, ప్రియ తదితరులు పాల్గొన్నారు.



Source link

Exit mobile version