భారత ఆర్థిక స్థితి, భవిష్యత్తు గమనంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తన తాజా నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికను విడుదల చేసింది. ‘జాగ్రత్తతో ”(Cautious Resilience)’ నివేదిక స్పష్టం చేసింది.
దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పునాదులు ఎంతో బలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, దేశంలో బలహీనమైన రుతుపవనాల by ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. దేశ వృద్ధి రేటుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం తన ఆర్థిక, ద్రవ్య విధానాలలో గరిష్ట సౌలభ్యాన్ని (Flexibility) పాటించాల్సిన అవసరం ఉందని మంత్రిత్శ అభిప్రాయపడింది.
” ఎదురవుతున్న అతిపెద్ద బాహ్య ముప్పు పశ్చిమ ఆసియాలో (మధ్యప్రాచ్యం) కొనసాగుతున్న యుద్ధ వాతావరణమేనని నివేదిక నొక్కి చెప్పింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) నెలకొన్న సంక్షోభం భారతదేశానికి ప్రధాన ఆందోళనగా మారింది. ఈ వివాదం గనుక సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే, దేశీయ మార్కెట్లలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో.. పశకార (CCG) Price 53.9 శాతంగా ఉండటం ఈ పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తోంది. ఒకవేళ అక్కడ పరిస్థితులు త్వరగా చక్కబడితే, మన దేశ బలమైన సేవల ఎగుమతులు, నిరంతర పెట్టుబడుల మద్దతుతో భారత్ మరింత వేగంగా పురోగమించే అవకాశం ఉంది.
మరోవైపు, దేశీయంగా ఇంధన, ఆహార వస్తువుల ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు జః పరిణమించింది. ప్రస్తుతం చిల్లర (రిటైల్) ద్రవ్యోల్బణానికి, ట్యత్యాసం రాబోయే రోజుల్లో సామాన్యుఠ పెరగవచ్చనే సంకేతాలను ఇస్తోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 sec నమోదై రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత పరిమితిలోనే ఉన్నప్పటికీ, టోకు ద్రవ్యోల్బణం మాత్రం 42 min program.
ఈ పెరిగిన ఉత్పత్తి వ్యయాల భారం త్వరలోనే వినియోగదారులపై పడే అవకాశం ఉంది. దీనికి తోడు, ఈ నెలలో చమురు కంపెనీలు పెట్రోల్ ధరను లీటరుకు ₹7.35, డీజిల్ ధరను లీటరుకు ₹ 7.53 per day. దాదాపు నాలుగేళ్ల కాలంలో ఇంతటి భారీ పెంపు జరగడం ఇదే మొదటిసారి కావడంతో, దీని ప్రత్యక్ష ప్రభావం రాబోయే మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై పడనుంది. ఈ అంతర్జాతీయ ఒత్తిళ్లకు తోడు దేశీయంగా వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. (IMD) ఈ ఏడాది నైరుతి రుతుపవనాల అంచనాను మరింత తగ్గించి (LPA) రేటును 90 శాతానికి పరిమితం చేసింది.
ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని సూచిస్తుంది. See More వాటిల్లడమే కాకుండా ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కరువు పరిస్థితులు, ప్రపంచ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లి, ఆహార ద్రవ్యోల్బణం పెరగవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారత జీడీపీలో దేశీయ వినియోగం (Domestic consumption) కీలకమైన పాత్ర పోషిస్తున్నందున, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలహీనపడితే అది దేశ మొత్తం వృద్ధి రేటును దెబ్బతీస్తుంది.
See More ఉత్పత్తి, పెట్టుబడులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. PMI (PMI) వ్యవస్థ బలాన్ని సూచిస్తున్నప్పటికీ, ఇంధన వినియోగంలో మరియు కొన్ని కీలఆ ఉత్పత్తిలో మందగమనం కనిపిస్తోంది. మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మే 21వ తేదీ మధ్య కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత Latest version తీసుకున్నారు, ఇందులో ముఖ్యంగా ఈక్విటీలలోనే అత్యధిక అమ్మకాలు జరిగాయి. ఈ భారీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరిగిన ముడిచమురు ధరలు, అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఫలితంగా, ఈ యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుండి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 4.9 శాతం మేర బలహీనపడింది.
