Time Room

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత & more related news here

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

 & more related news here


మాదాపూర్‌: మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం (73) (Mudragada Padmanabham) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గతకొన్ని రోజీ చికిత్స పొందుతున్నారు. See More తుదిశ్వాస విడిచారు.

1953 22 min కిర్లంపూడిలో జన్మించారు. 1977 1978 See More సాధించారు.

1982, 1982, 1982 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆ పదవితో పాటు తెదేపాకు రాజీనామా చేశారు. ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పార్టీలను ముద్రగడ పద్మనాభం స్థాపించారు. ఆయన.. 1994లో ఆ సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం దీక్ష చేశారు. 1999 2016. 2024 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు.

చంద్రబాబు, రేవంత్‌, కేసీఆర్‌ సంతాపం

ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ముద్రగడ పద్మనాభం మరణవార్థ కలిగించిందని.. సానుభూతి తెలియజేస్తుట్లు పేర్కొన్నారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ‘ఎక్స్‌’లో చంద్రబాబు పోస్ట్‌ చేశారు. ముద్రగడ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా ఘ పరిష్కారంలో ముందుండి పోరాడారని కొనియాడారు. నమ్మిన రాజీలేని చేసిన నేత ముద్రగడ అని మాజీ సీ్‌ పేర్కొన్నారు. కాపు వర్గాల అభ్యున్నతికి గొప్ప కృషి చేశారన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Source link

Exit mobile version