ఎవరు అవునన్నా, కాదన్నా… మనిషిపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. గ్రహాలు కలిసొచ్చి అందలం ఎక్కినవారు, కలిసిరాక ఇబ్బంది పడుతూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే… మే 15న గ్రహాల కలయిక ఎరపడుతోంది.. వృషభంలోకి సూర్యుడు, బుధుడు కలవనున్నారు. ఈ ప్రభావంతో 4 రాశుల జాతకం పూర్తిగా మారిపోబోతోంది.
( మే 15 ) సూర్యుడు,,బుధుడు వృషభరాశిలో కలవనున్నారు. ఈ కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. వృషభరాశి అధిపతి అయిన శుక్రుడు, సూర్య-బుధులతో మిత్రుడిగా ఉండటం వల్ల ఈ యోగం చాలా శక్తివంతంగా మారుతుంది.
Example:
వృషభ రాశి: బుధాదిత్య యోగం వల్ల వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. నిర్ణయాలు కూడా సమర్థవంతంగా తీసుకుంటారు.
సింహ రాశి: బుధాదిత్య యోగం ప్రభావంతో సింహరాశి వారి జీవితం అద్భుతంగా మారనుంది. వీరి జీవిథ మొదలవుతుంది. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
►READ ALSO | Best moment: మెడిటేషన్.. అప్పుడే బెటర్ రిజల్ట్స్ శ
Description: బుధుడు కన్యా రాశి అధిపతి కావడం వల్ల ఈ రాశివారిని అదృష్టం వరించనుంది. విదేశీ విద్య, ఆధ్యాత్మిక పర్యటనలకు ఇది చాలా అనుకూల సమయం. బుధాదిత్య యోగం వాళ్ళ కన్యా రాశి వారి జీవితంలో చాలా అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి.
వృశ్చికరాశి: బుధాదిత్య యోగం వల్ల వృశ్చిక రాశి వారికీ వ్యాపారంలో భారీ లాభాలు కనిపిస్తున్నాయి. వైవాహిక భ … ప్రశాంతత లభించనుంది.
Disclaimer: See More మాత్రమే. See More ఆధ్యాత్మిక నిపుణులు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
