Posted on Mar 9, 2026 2:01 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఆషికా రంగనాథ్ మరియు మరో బ్యూటీ డింపుల్ హయాతి కలయికలో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీనితో వచ్చిన అన్ని సినిమాలు కూడా ఓటీటీలో ఆల్రెడీ వచ్చేసాయి. కానీ ఈ సినిమా మాత్రం రాలేదు.
అలా కొన్ని డేట్స్ తర్వాత ఫైనల్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. More than 5 years of age ఈ మార్చ్ 13, అని కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మిస్ అయితే ఇప్పుడు చూడవచ్చు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించారు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
The wait is over!
Bhartha Mahasayalaku Wignyapthi trailer is here.#BharthaMahasayulakuWignyapthi
Streaming on ZEE5 starting March 13.@RaviTeja_offl @DirKishoreOffl @sudhakarcheruk5 @AshikaRanganath @DimpleHayathi @SLVCinemasOffl#RaviTeja #DimpleHayathi #AshikaRanganath pic.twitter.com/3rPVKkTWMj– ZEE5 Telugu (@ZEE5Telugu) March 9, 2026
