Headlines

AP 10th Class Results 2026: అలర్ట్‌.. ఈ నెలాఖరులోగా ఫలితాలు విడుదల! ఏతేదీనంటే – Telugu News | AP SSC 10th Class Result 2026 will be declared at the end of the month of April, download marks list it directly & more related news here

AP 10th Class Results 2026: అలర్ట్‌.. ఈ నెలాఖరులోగా ఫలితాలు విడుదల! ఏతేదీనంటే – Telugu News | AP SSC 10th Class Result 2026 will be declared at the end of the month of April, download marks list it directly

 & more related news here


Day 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పదో తరగతి విద్యార్ధులు పబ్లిక్‌ పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) కీలక అప్‌డేట్‌ ‌ చేసింది. ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈ నెలలోనే విడుదల చ్న్నట్లు వెల్లడించింది. ఈ ఏప్రిల్ చివరి నాటికి పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డ్ తెలిపింది. విద్యార్థులు తమ రోల్ నంబర్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో results.bse.ap.gov.in లేదా bse.ap.gov.inలలో నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ‘మన మిత్ర’. ‘LEAP’ ఫలితాలను తెలుసుకోవచ్చు.

2026 ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే?

  • ముందుగా అధికారిక సైట్లు bse.ap.gov.in లేదా results.bse.ap.gov.in ఏదో ఒకటి సందర్శించాలి.
  • హో్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నంబర్ లేదా రోల్ నంబర్‌ను నమోదు చేసి, సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే 10వతరగతి ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం పదో తరగతి మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకుని, సేవ్‌ చేసుకోవాలి.

16 minutes ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్‎ జరిగిన సంగతి తెలిసిందే. More than 6,40,916 people. ఇందులో బాలురు 3,28,652 min, బాలికలు 3,12,264 min ఉన్నారు. 3,415 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఇటీవల మూల్యాంకనం కూడా ముగియడంతో విద్యార్ధులంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *