See More
See More

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, బీసీ సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థలకు సెప్టెంబరులో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కొత్త నూతన పాలకవర్గాలు కొలువు తీరనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, బీసీ సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. గఠ సహకరించాలని ఎస్ఈసీ కోరారు. స్థఽ డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో ప్రభదని తెలుస్తోంది. జులైల౫ ఉంది. కేంద్రాల ఏర్పాటు వంటివి పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
See More
13,291 పూర్తయింది. 56 కారణాలతో వాయిదా వేశారు. ప్రచురించిన ఓటర్ల జాబితాల మేరకు 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ఆదేశాలివ్వనుంది.
పునర్విభజన పూర్తయ్యాక పురపాలికల్లో..
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర 26 నాటికి డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత వీటిలోనూ ఓటర్ల జాబితాల ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశాలివ్వనుంది. పంచాయతీలతోపాటు వీటిలోనూ ఈపాటికే జాబితాల ప్రచురణ పూర్తి కావాలి. మొదటిసారి జనాభా ఆధారంగా డివిజన్లు, వార్డుల పునర్విభజన చేపడుతున్నందున, గడువు కావాలని ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరింది. దీంతో 123 minutes పునర్విభజన ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది.
