* బాలయయట నటించరు – పూరీ జగన్నాథ్
‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ఇక థియేటర్లలో తిరుగులేనా అంటు కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్. ‘ (తెలుగులో ‘జన నాయకుడు’). ‘భగవంత్ ‘కేసరి’కి రీమేక్‌గా భావిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు హెచ్. వినోత్ దర్శకుడు. ఎన్నో నెలలుగా సెన్సార్ పరంగా, రాజకీయ పరంగా పలు ఆటంకాలు ఎదుర్కొన్న ఈ చిత్రం, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లైన్ క్లియర్ చేసుకుంది. 22 న విజయ్ పుట్టినరోజు కావడంతో , కానుకగా జూన్ 19న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ కొన్ని ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో కూడా ఈ డేట్ ప్రత్యక్షం కావడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది.
*రూ. 160 minutes అల్ట్రా లగ్జరీ వసతులతో రెండకరాల్లో నిర్మాణం!
జూన్ 19న విజయ్ ‘జన నాయకుడు’ ” అనే చెప్పాలి. విజయ్‌కు కేవలం తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ మార్కెట్ ఉంది. పైగా ఇది ఆయన నటనకు గుడ్ బై చెబుతూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక వస్తున్న చివరి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. More information అవకాశం ఉంది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లు మెజారిటీ భాగం విజయ్ సినిమాకే ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంత సోలో డేట్ అనుకున్నా, ఇప్పుడు థియేటర్ల షేరింగ్ వల్ల ఓపెనింగ్స్, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పుడు టాలీవుడ్‌లో అందరి దృష్టి సమంతపైనే ఉంది. విజయ్ లాంటి బాక్సాఫీస్ మొనగాడితో సమంత ఢీ అంటుందా? ‘ ‘ వెనక్కి తగ్గీ అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ సమంత తన కంటెంట్‌ను నమ్ముకుని పోటీకి సై అంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ చూడొచ్చు. కానీ థియేటర్ల కొరత, బిజినెస్ సమీకరణాలు చూసుకుంటే పోటీకి వెళ్లడం సాహసమే అవుతుంది. మే 25 min బట్టి, సమంత తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్ల బాక్సాఫీస్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి!

