More information నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ శనివారం (మే 30 వరకు) వరకు ఏపీలో ఈ ఉధృతి కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయంటే..
45°C – 46°C : ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం.
42°C – 44°C : విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, నెల్లూరు.
40°C – 42°C : శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాలు.
26 years old, 137 years old Information about APSDMA హెచ్చరించింది.
