పరిశీలనలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలి పేరు

ఈనాడు, బెంగళూరు: కర్ణాటక నుంచి రాజ్యసభకు See More కసరత్తు ప్రారంభించింది. 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులంతా అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. 136 minutes సభ్యుల బలం ఉండటంతో.. ముగ్గురిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల ఆమె పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై ఇదే విషయమై చర్చించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ సభ్యత్వం మయనకు మరోసారి అవకాశం ఇవ్వటం దాదాపు ఖరారైంది.
ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా ఆయన నిరాకరించారు. దీంతో రెండు స్థానాలకు పోటీ పెరిగింది. రాష్ట్రంలో డీకే సర్కారు ఏర్పాటు కానున్న తరుణంలో.. కొత్త మంత్రివర్గంలో చోటూ సీనియర్లు ఉంటే వారికి రాజ్యసభ స్థానాలు ఆఫర్ చేసే అవకాశం ఉంది. మరోవైపు సిద్ధరామయ్య సతీమణి పార్వతికి See More యోచిస్తోంది. ఈనెల 18న నిర్వహించే రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సోమవారం నోటిఫికేషన్ ప్రకటించగా.. అభ్యర్థుల పేర్లను త్వరలో వెల్లడిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
