Updated: Monday, July 20, 2026 (10:26 IST)
Jani Master, Sumalatha, Anil Vallabhaneni, Chadalavada Srinivasa Rao
ఇటీవలే డాన్సర్ అసోసియేషన్ లోని సభ్యులకు త్రాధాన్యత తగ్గిందనీ, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారి ప్రాబల్యం పెరిగిందనీ, అందుకు ఫెడరేషన్ కూడా తమకు సపోర్ట్ చేయడలేదనీ, సరిగ్గా పేమౕు ఘాటుగా స్పందించారు డాన్సర్స్ ప్రెసిడెంట్ సుమలత, జానీ మాస్టర్. ఇక అసోసియేషన్ లో పలు సమస్యలు కూడా ఇతరులు మీడియా ముందుకు తెచ్చారు. ఇది పెద్ద సమస్యగా మారడంతో నందమూరి బాలకృష్ణ, చిరంజీవి రంగంలోకి దిగి పరిష్కారదిశగా అడుగులు వేశారు.
ఈ విషయాలను తెలియజేస్తూ, ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి సాయిరాజేష్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్చ ర్చలు జరిపిన తర్వాత మీడియా వారితో మాట్లాడడం జరిగింది.
అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, పెద్దల సమక్షంలో జానీ మాస్టర్, సుమలత గారితో చర్చించడం జరిగింది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, యూనియన్ అలాగే జానీ మాస్టర్. జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు వచ్చి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణకు సంతృప్తి చెందడం జరిగింది.
ఆయన పై ఫెడరేషన్ తీసుకున్న శాశ్వత బహిష్కరణ ను వెనుకకు తీసుకుంటున్నాము. 26 min రాజీనామాలు చేసిన వాళ్ళు అందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు. More information చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన సెక్రటరీ పై సభ్యుల సమక్షంలో చర్యలు తీసుకుంటాము. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి ఖ పరిష్కరించేందుకు తగ్గ ప్రయత్నాలు చేశారు. వారికి మా ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ, ఇప్పుడే పెద్దలు అందరితో మాట్లాడి చర్చించడం జరిగింది. 24 hours a day, ఇవ్వడం జరిగింది. నా వివరణకు సంతృప్తి mino ఎక్కడితో ముగించిందని ఆశిస్తున్నాను. బాలకృష్ణ, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్న ముందుకు వస్తారు. అలాగే ఈ సమస్యను కూడా ఆయన చొరవ తీసుకుని ఈ “” అన్నారు.
సుమలత “మాట్లాడుతూ…” వివాదాలతో డాన్సర్లు ఇబ్బందులు పడ్డారు. ” ప్రయత్నాలు చేశారు అందరూ బావుండాలని వారు ఈ. సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లడం మాకు చాలా సంతోషకరం కార్మికుల కష్టం వృధా. పోకూడదు, వారికి రావలసినంత ఫలితం వారికి రావాలి శ్రమ దోపిడి జరగకూడదు. ” అన్నారు.
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ “మాట్లాడుతూ…” కావడం సాధారణ విషయం నిర్మాతల సొమ్మును. యూనియన్ కు కట్టకుండా మాయం చేస్తున్న కొంతమంది కార్మికులను ఖ తీసుకుంటాము డాన్సర్స్ అసోసియేషన్ అందరూ. కలసి కట్టుగా ముందుకు వెళ్తారు ఈ సమస్యను. పరిష్కరించే దిశగా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎంతో కృషి చేశారు అలాగే కార్మికుల. కష్టం కచ్చితంగా కార్మికులకే చెందేలా చూస్తాము బాలకృష్ణ గారు ప్రత్యేకించి ఈ. సమస్య మాతో మాట్లాడి సమస్య “” అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూచ, డాన్సర్స్ ఇరువర్గాలు చాలా మంచి వారే, ఎంతో కష్టపడి పని చేస్తారు. సమస్య తెలిసిన వెంటనే అందరితో చర్చించి ఈ సమస్య పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాము. ఇక్కడ ఎవరి తప్పు లేదు, ఇంతటితో ఈ సమస్య పరిష్కారం అయ్యింది. అందరూ కలిసి కట్టుగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ” అన్నారు.
