Time Room

Andhra Pradesh 10th Results 2026 No on 25 April క్లారిటీ.. ఓహో అసలు సంగతి అదన్నమాట – ap ssc 10th class results 2026 not on April 25 in school education department gives clarity & more related news here


Andhra Pradesh 10th Results 2026 Official Update: ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదలపై సోషల్ మీడియాలో ప్రచారంపై విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల సంచాలకుల విభాగం క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 25 min ఫలితాలు విడుదలవుతాయని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఫలితాల విడుదలపై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.

Description:

  • ఏపీ పదో తరగతి ఫలితాలపై క్లారిటీ
  • తప్పుడు ప్రోద్దు
  • ఇవాళ ఫలితాలు విడుదల చేయరు
  • అధికారికంగా ప్రకటన వస్తుంది
AP 10th Results 2026 Fake News
ఏపీ 10 min(ఫోటోలు– samayam telugu)
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల ఎదురుచూస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈలోపే కొందరు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకాబోతున్నట్లు ప్రచారు పెట్టారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. ఏకంగా శనివారం రోజు (ఏప్రిల్ 25న) ఫలితాలు విడుదలకాబోతున్నాయని ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. దీంతో పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనను విడుదల చేసింది. సోషల్ మీడియాతో పాటుగా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని See More డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి. ఏప్రిల్ 25 min జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సోషల్‌ మీడియాలో పదో తరగతి పరీక్షల ఫలితాలు See More జరుగుతోందన్నారు శ్రీనివాసులురెడ్డి. ఇప్పటి వరకు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఫలితాలు విడుదల చేసే తేదీని థ అధికారికంగా ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అనధికారిక సమాచారం నమ్మొద్దని సూచించారు.. అలాగే టెన్త్ ఫలితాలపై తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హౕ శ్రీనివాసులురెడ్డి.

విద్యాశాఖ చెబుతున్న సమాచారం ప్రకారం పదో తరగతి పరీక్షలకు సంబంధించి.. మూల్యాంకన ప్రక్రియ పూర్తిచేసి ప్రస్తుతం మార్కుల నమోదు, మరియు ఫలితాలకు సంబంధించిన ప్రాసెసింగ్ తుది దశలో ఉందని చెబుతుననారు. ఈలోపే ఫలితాలు విడుదల చ్లుగా తప్పుడు సమాచారం ప్రచారం చ్ హెచ్చరించారు. పదోతరగతి పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రకటనను విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి అధికారికంగా తెలియజేస్తారని చెబుతున్నారు. ఫలితాల వోజు సమాచారం వస్తుందని.. విషయాన్ని గమనించాలని సూచించారు.

పదోతరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వీలైనంథ కసరత్తు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరు.. లేనిపక్షంలో మే మొదటివారంలో విడుదల చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎవరు ఏం చెప్పినా సరే అధికారులు ఫలితాలపై అధికారికంగా ప్రకటన విడుదల చేసేవరకు ఆగాలని సూచిస్తున్నారు.

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 14 minutes. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక See More అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. Year 2024 ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు. తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. See More వార్తలు రాశారు. See More సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంభ పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి



Source link

Exit mobile version