Time Room

AP Telangana Weather Updates: హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం.. ఉరుములు, మెరుపుల ఎఫెక్ట్‌తో పవర్ కట్.. | తెలంగాణ వార్తలు & more related news here

AP Telangana Weather Updates: హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం.. ఉరుములు, మెరుపుల ఎఫెక్ట్‌తో పవర్ కట్.. | తెలంగాణ వార్తలు

 & more related news here


Last update:

హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు హైదరాబాద్ పరిధిలోని కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలతో పాటు ఎల్బీనగర్, మలక్‌పేట్, హయాత్‌నగర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది.

News18

హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఎండల నుంచి ఋ మంగళవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రోజంతా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు అర్థరాత్రి తర్వాత కురిసిన వర్షాలు చల్లదనాన్ని అందించాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పలుచోట్ల నమోదైంది. దీంతో కొనసాగుతున్న See More పొందారు.

హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు హైదరాబాద్ పరిధిలోని కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలతో పాటు ఎల్బీనగర్, మలక్‌పేట్, హయాత్‌నగర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. See More రాత్రికి ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షంతో పాటు వీచిన చల్లని గాలులు నగరానికి కొత్త వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

ఇక నగర ఉత్తర ప్రాంతాలపై వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. మేడ్చల్, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, బాచుపల్లి, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచ్ తెలిపారు. గంటకు సు్ల వేగంతో గాలులు వీయవచ్చని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు మరికొన్ని గంటల్లో నగరంలోని మధ్య, See More ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు కూడా వాతావరణం అనూహ్యంగా మారింది. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఊరటగా మారాయి. రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదీ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

పల్నాడు జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షం పడింది. ఆ్ని గాలులు వీచాయి. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో నరసరావుపేటలో దాదాపు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాయలసీమలోని వైఎస్సార్ కడప జిల్లాలో కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి. పులివెందుల, ఒంటిమిట్ట, పెండ్లిమర్రి, బద్వేలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి చల్లబడింది. న అంతరాయం ఏర్పడినప్పటికీ, మండుతున్న వేసవిలో వచ్చిన ఈ వర్షాన్ని ప్రజలు ఆనందంగా స్వాగతించారు.

అకాల వర్షాలతో కొంతమేర ఇబ్బందులు తలెత్తినా, ఎండం పొందుతున్నారు. More information చేపట్టారు. ఇక రాబోయే రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగొచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది.



Source link

Exit mobile version