Time Room

Arava Sridhar: శ్రీధర్‌ రాజీనామా & more related news here

Arava Sridhar: శ్రీధర్‌ రాజీనామా

 & more related news here


అమరావతి: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ శాసనసభ విప్‌ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగథ తీసుకున్నట్లు తెలిపారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఈమేరకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు.

‌ కల్యాణ్‌ను కలిశారు. ఎమ్మెల్యే బాలరాజు పనితీరుపై పవన్‌ సమీక్ష జరిపారు. పార్టీ దృష్టికి వచ్చిన విషయాలపై ఎమ్మెల్యేను వివరణ కోరారు. వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను 4 వారాల్లో చక్కదిద్దుకోవాలని సూచించారు. 147 పనులు ఎందుకు పూర్తి కాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అధికారుల సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.



Source link

Exit mobile version