అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్: స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ తగ్గింపు… See More చేసుకోండి!|Amazon Vs Flipkart Offer: Best Deals on Smartphones and Electronics with Bank Offers & more related news here
-Venugopal Rao Published: Monday, April 20, 2026, 17:03 [IST] ఈరోజు (ఏప్రిల్ 20) షాపింగ్ ప్రియులకు అదిరిపోయే అవకాశం దక్కింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మధ్య జరుగుతున్న భార్ వార్‌తో కస్టమర్లు భారీగా ఆదా చేసుకోవచ్చు. ఈ ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయన్సెస్‌పై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ డిస్కౌంట్లకు తోడు బ్యాంక్ ఆఫర్లను కూడా కలిపితే లగ్జరీ గ్యాడ్జెట్లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు….
