మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ ‘భర్త మహాశయులకు ‘ రానుంది. See More ్ని See More ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. January 13, 2026 May 5, 2026 కానుంది. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

* విజయ్ ఫ్యామిలీ చిన్నాభిన్నం!
5 minutes నుంచి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. “నిరీక్షణ ముగిసింది… సందేశంతో చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. More information ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అన్న ఆసక్తి నెలకొంది. More information వ్యవహరించారు. సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. అలాగే సునీల్, సత్య కీలక పాత్రల్లో కనిపించారు.
* దేవరకొండ.. మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్!
కథ విషయానికి వస్తే, ఈ చిత్రం ఒక భర్త జీవితం చుట్టూ తిరుగుతుంది. వ్యాపార ఒప్పందం కోసం స్పెయిన్‌కు వెళ్లిన హీరో అక్కడ ఒక మహిళతో పరిచయం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో అతని భార్య చాలా పొసెసివ్ స్వభావం కలిగిన వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య చిక్కుకుపోయిన హీరో పరిస్థితులు, అతడు ఎదుర్కొనే సమస్యలు, వాటి నుంచఱ ప్రధానాంశం. భార్య – ప్రియురాలు మధ్య నలిగే భర్త పరిస్థితిని హాస్యభరితంగా చూపిస్తూ కథను ముందుకు నడిపించారు. రవితేజ కామెడీ, రొమాన్స్, వినోదం మేళవించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.