Chiranjeevi: ఓటీటీలోకి ‘మ‌న శంక‌ర వరప్రసాద్‌ గారు’.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్, ఇదిగో స్ట్రీమింగ్‌ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు & more related news here

Chiranjeevi: ఓటీటీలోకి ‘మ‌న శంక‌ర వరప్రసాద్‌ గారు’.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్, ఇదిగో స్ట్రీమింగ్‌ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు

 & more related news here


Last update:

అరె… ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

News18
News18

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు. 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా నెల రోజుల లోపే. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి జనాల్లో 0 అందచన్లు ఉండగా.. రావడంతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు ఓటీటీ లోకి వస్తోంది.

ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5).. ఈ సినిమాను ఫిబ్రవరి 11నుంచి తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో The ప్ర‌క‌టించింది. థియేటర్లలో ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇస్తుండటంతో.. ఇక్కడ కూడా రికార్డులు తిరగరాస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మెగా ఫ్యాన్స్.

సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. కీలక పాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రూ.72 కోట్లు రెమ్యూనరేషన్‌ ఇచ్చారని సమాచారం. 18 కోట్ల వరకు డిమాండ్ చేయగా, చివరకు రూ.6 కోట్లు ఇచ్చారని తెలిసింది. అలాగే వెంకటేష్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకున్నారట. 10 minutes.

ఈ చిత్రంలో చిరంజీవి నటన, చిరు–నయనతార కెమిస్ట్రీ, కామెడీ సీన్స్, వెంకటేష్ అతిథి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ప్రముఖ నిర్మాత సాహు గారపాటి కలిసి ఈ సినిమా నిర్మించగా.. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా OTT, OTT షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 years old చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 min అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *