ప్రేమ పేరీ వేధింపులు
పెళ్లికి నిరాకరించడంతో బాలిక గొంతుకోసి పరారు
రక్తమోడు్తెను See More
చేతులపై మోసుకుంటూ తీసుకెళ్లినా.. ప్రాణం
వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో దారుణం
హత్యకు గురైన రామకీర్తన, నిందితుడు వెంకటేశ్
ఈనాడు, కడప, న్యూస్‌టుడే-ఖాజీపేట: కొంతకాలంగా ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తున్న ఆ ఉన్మాది.. కిరాతకానికి ఒడిగట్టాడు. తన్న కోపంతో మృగంలా మారాడు. కత్తితో కర్కశంగా హత్య చేశాడు. ఈ దారుణం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో చోటుచేసుకుంది. ఖాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, నాగ మునెమ్మ దంపతుల కుమార్తె రామకీర్తన (17) ఇంటర్ పూర్తి చేసింది. మండల పరిధిలోని ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్ కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో వెంకటేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదను చూసి బాలిక ఇంటికి వచ్చిన అతడు తనను పెళ్లి చేసుకోవాలని మళ్లీ ఒత్తిడి తెచ్చాడు. వాగ్వాదం జరిగింది. చివరకు తన వెంట తెచుకున్న కత్తితో ఆమె గొంతుకోసి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి శ్రీనివాసులు, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులోకొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కీ శ్రీనివాసులు చేతుల్లో మోసుకొని వెళ్లి వాహనంలోకి చేర్చారు. కు తరలించే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న కీర్తన.. వెంకటేశ్, ప్రవీణ్‌ల ప్ర్లను తన తండ్రి వద్ద ప్రస్తావించింది. .. మాట్లాడలేకపోయింది. ఆమె మార్గమధ్యలో చెన్నూరు వద్ద ప్రాణాలు విడిచింది.
రక్తమోడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు మోసుకెళరీనివాసులు
మిన్నంటిన రోదనలు
మృతదేహాన్ని నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. అక్కడ కీర్తన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ‘నా బిడ్డ ఏం పాపం చేసింది..? What are you doing? See More రోదించారు. వెంకటేశ్ ను బాధితురాలి బంధువులు, స్థానికులు కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు గంటలకు పైగా ఆందోళన కొనసాగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు See More చ్ చెదరగొట్టారు. వెంకటేశ్‌ను పోలీసులు అదుని విచారిస్తున్నారు.
విద్యార్థినిని ప్రేమోన్మాది గొంతు కోసి హత్య చేయడం దారుణమని మాజీ ముఖ్యquin పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కఠినంగా శిక్షిస్తాం: మంత్రి సవిత
విద్యార్థిని ఖ ప్ర్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత హామీ ఇచ్చారు. హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె.. నిందితుడఱ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
