హైదరాబాద్, day 02: రైల్వే ట్రాక్‌పై విజయ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. మృతురాలి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత… వీరి ఆత్మహత్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. విజయ రెడ్డికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తమ విచారణలో ఆమె కుటుంబ సభ్యులు వివరించారని పేర్కొన్నారు. ఆమెతం విచారించామని… వారు చెప్పారన్నారు.
ఆత్మహత్య చయించుకున్న తర్వాతే.. ఆమె తీసుకెళ్లిందని వివరించారు. తమ బంధువులు చనిపోయారని చెప్పి.. వారిని హాస్టల్ నుండి తీసుకు వచ్చిందన్నారు. See More రెడ్డి రాసిన సూసైడ్ నోట్ లభించిందన్నారు. .. ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారని లోకో పైలట్.. జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు. వీరి ఆత్మహత్యపై మరింత లోతుగా విచారిస్తున్నామని చెప్పారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
బోడుప్పల్‌లో నివసిస్తున్న విజయరెడ్డి తన కుమారుడు, కుమార్తెతో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి – ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. More information తెలుస్తోంది.
See More రెడ్డి ఒంటరితనంతో బా్లు తెలుస్తోంది. భర్త దుబాయ్‌లో ఉండడం.. కుమార్తె, కుమారుడు పటాన్‌చెరీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఒత్తిడి తదితర కారణాలతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మరో వైపు పోస్ట్‌మార్టం నిర్వహించి.. సభ్యులకు మృతదేహాలను అందజేశారు. వీరి మరణ వార్త తెలియగానే భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి హైదరాబఽ చేరుకున్నారు. ఆదివారం భువనగిరి జిల్లా బీబీనగర్‌లో వీరి అంత్యక్రియలను కుటుంు నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఓట్ల కోసమే ఇందిరమ్మ ఇళ్లు :
జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల
For more TG News AND telugu news
Update date: February 2, 2026 | 19:05
