Time Room

Eighth payment commission: It’s been 5 years! | & more related news here

Eighth payment commission: It’s been 5 years! |

 & more related news here


అలాగే లెవెల్-7 ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ పే రూ.44,900గాఉంది. 2.0 చేరుతుంది. 1,12,250, 3.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే రూ.1,34,700 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో లెవెల్-10 ఉద్యోగుల బేసిక్ పే రూ.56,100 నుంచి వరుసగా రూ.1,12,200, రూ.1,40,250, రూ.1,68,300కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థాయి ఉద్యోగుల విషయానికి వస్తే, లెవెల్-13లో ప్రస్తుతం రూ.1,23,100 బేసిక్ పే పొందుతున్న ఉద్యోగి, 2.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే రూ.2,46,200, 2.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే రూ.3,07,750, 3.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే రూ.3,69,300 వరకు బేసిక్ పే పొందే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం చర్చలో ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ల ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే. తుదా సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది.



Source link

Exit mobile version