Time Room

Hyundai Motor India Price Hike, Car Price: భారత్‌లో ‘హ్యూందాయ్’ కార్ల ధరలు మళ్లీ పెంపు.. మే 1 నుంచే కొత్త ధరలు.. ఏం మేర What? – hyundai motor india announced that it will increase car prices by up to 1 percent from may 2026 & more related news here


Increase in car price: మారుతీ, మహీంద్రాతో పాటు హ్యూందాయ్ కార్లు అధికంగా ఉంటాయి. ఈ కొరియా కంపెనీ భారత మార్కెట్లో వివిధ మోడల్ కార్లను విక్రయిస్తోంది. అయితే, తమ కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. 1 నుంచి సవరించిన కొత్త ధరలు అమలులోకి వస్తాయని తెలిపింది. What’s wrong with you? ఎందుకోసం పెంచుతున౏ అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Description:

  • హ్యూందాయ్ కార్ల ధరల పెంపు
  • మే నుంచే కొత్త ధరలు అమలు
  • ఎంత మేర ధరలు పెరుగుతాయి?
Hyundai car price increase
Hyundai car price increase(ఫోటోలు– THE ECONOMIC TIMES)
Increase in car price: భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ రవాణాకు ఆంటంకాలు ఏర్పడడం, ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో కీలక రంగాలు కుదేలవుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. తాజాగా హ్యూందాయ్ మోటార్ ఏ కంపెనీకి చెందిన కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. 2026, 1 వ తేదీ నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. 1 శాతం వరకు పెరుగుతాయని వెల్లడించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ‘ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, కారు వేరియంట్, మోడల్‌ను బట్టి ఈ ధరల పెరుగుదల ఉంటుంది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నబ సాధారణంగా మా కస్టమర్లపై ప్రభావం పడకుండా కంపెనీ భారం మోస్తుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న తయారీ ఖర్చుల్లో కొంత భాగాన్ని కస్టమర్లకు బదిలీ చేోంది.’ అని ఆటో మేజర్ హ్యూందాయ్ మోటార్ ఇండియా తన స్టాక్ ఎక్స్ఛేంజీఫైలింగ్‌లో వెల్లడించింది.

ఇటీవలే హ్యూందాయ్ మోటార్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం 2025- December 26, 2025 ఫలితాలను వెల్లడించింది. క్యూ4లో మొత్తం 2,08,275 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. వార్షికంగా చూసుకుంటే 8.7 min నమోదు చేసినట్లు వెల్లడించింది. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూ4లో అత్యధిక డొమెస్టిక్ సేల్స్ సాధించినట్లు తెలిపింది. 1,66,578 dollars. More information. 41,697 dollars 9.4 million ఇయర్ గ్రోత్ సాధించినట్లు తెలిపింది.

ఈ సౌత్ కొరియాకు చెందిన ఆటో మేకర్ నెలవారీ 2026 లో మొత్తం 69,004 min తెలిపింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 2.5 inches వృద్ధి సాధించామని వెల్లడించింది. మార్చి నెల సేల్స్ చూసుకుంటే ఈ ఏడాదిలోనే అత్యధిక డొమెస్టిక్ సేల్స్ సాధించామని వెల్లిడంచింది. More than 55,064 million dollars. సేల్స్ పరంగా మంచి ఫలితాలు సాధించినప్పటికీ పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది.

రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. See More ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి… రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన See More ఇస్తున్నారు. 2025 అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతా కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. Year 2019 అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.… ఇంకా చదవండి



Source link

Exit mobile version