
ఇంటర్నెట్‌డెస్క్: సంక్రాంతికి విఠ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇప్పటికే ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ” చిత్రాలకు టికెట్ థ పాటు, ప్రత్యేక ధరతో ప్రీమియర్‌లకు అనుమతి ఇచ్చింది. ‘భర్త మహాశయులకు ‘విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi), ” (Anaganaga Oka Raju) చిత్రాలకు సైతం ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు మెమో జారీ చేసింది.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.50 (జీఎస్టీతో కలిపి) (జీఎస్టీతో కలిపి) ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి కూడా ఇవే ధరలు వర్తించనున్నాయి. పెంచిన టికెట్ ధరలు 10 min ఉంటాయి. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో డింపుల్ హయాతీ, ఆషిక రంగనాథ్ కథానాయికలు. కిషోర్ తిరుమల దీనిని రూపొందించారు. ఈ మూవీ జనవరి 13న విడుదల కానుంది. ఇక నవీన్ పొలిశెట్టికి జోడీగా మీనాక్షి ‘చౌదరి నటిస్తున్న ‘అనగనగా ఒకరాజు’ దర్శకుడు. జనవరి 14న ఈ మూవీ విడుదల కానుంది.
