Time Room

Lsg Vs Pbks Toss ఛాన్స్… అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ! – Punjab kings won the toss and elected to bowl first against Lucknow super giants in lsg vs pbks ipl 2026. & more related news here


ఐపీఎల్‌లో ఈ రోజు పోటాపోటీ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడానికి పంజాబ్ చూస్తుంటే.. తీసుకెళ్లాలని లక్నో సూపర్ జెయింట్స్ చూస్తోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. సచిన్ టెన్ అర్జున్ New Year 2026 ఎంట్రీ ఇవ్వనున్నాడు.

lsg vs pbks ipl 2026
Year 2026 కింగ్స్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచాడు. డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్ల్ చివరి మ్యాచ్ కావడంతో పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి రానుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ జ్టు సీజన్ చివరి మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్‌కి ఛాన్స్ ఇచ్చింది.

పంజాబ్ కింగ్స్ కూడా ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో దూరమైన మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాక్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. More information here. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్కరమ్‌కి రెస్ట్ ఇచ్చిన లక్నో.. అర్షిన్ కులకర్ణి, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్ లాంటి యంగ్ ప్లేయర్లను ప్లేయింగ్ 11లోకి తీసుకుంది.

పంజాబ్ కింగ్స్‌కి ఈ మ్యాచ్ డూ ఆర్ డై See More సాధించాలని శ్రేయాస్ అయ్యర్ చూస్తున్నాడు. వరుసగా ఆరు ఓటముల తర్వాత పంజాబ్ ఈ మ్యాచ్‌లో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజంది .. ఒకవేళ ఓడిపోతే ఇక ఇంటి దారి పట్టడం ఖాయం.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు

జోస్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, రిషభ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మొహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.

పంజాబ్ కింగ్స్ జట్టు

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య, కూపర్ కాన్‌లీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాన్షు షెడ్జే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయి, మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

రచయిత గురించిమహేష్ గోనె(గోనె) తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 12 min. ఇక్కడ ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్, వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లో ప్రత్యేక వార్తలను కవర్ చేయడంలో మహేష్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో వెబ్ స్టోరీల కోసం కూడా పని చేశారు. మహేష్ గోనె.. సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్‌జే) నుంచి జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి మీడియా సంస్థలో ఆరేళ్లపాటు పని చేశారు. సమయం థ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఇక్కడే కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, పుస్తకాలు చదవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు.… ఇంకా చదవండి



Source link

Exit mobile version