ఐపీఎల్లో ఈ రోజు పోటాపోటీ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడానికి పంజాబ్ చూస్తుంటే.. తీసుకెళ్లాలని లక్నో సూపర్ జెయింట్స్ చూస్తోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. సచిన్ టెన్ అర్జున్ New Year 2026 ఎంట్రీ ఇవ్వనున్నాడు.

పంజాబ్ కింగ్స్ కూడా ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో దూరమైన మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాక్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. More information here. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్కరమ్కి రెస్ట్ ఇచ్చిన లక్నో.. అర్షిన్ కులకర్ణి, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్ లాంటి యంగ్ ప్లేయర్లను ప్లేయింగ్ 11లోకి తీసుకుంది.
పంజాబ్ కింగ్స్‌కి ఈ మ్యాచ్ డూ ఆర్ డై See More సాధించాలని శ్రేయాస్ అయ్యర్ చూస్తున్నాడు. వరుసగా ఆరు ఓటముల తర్వాత పంజాబ్ ఈ మ్యాచ్‌లో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజంది .. ఒకవేళ ఓడిపోతే ఇక ఇంటి దారి పట్టడం ఖాయం.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
జోస్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, రిషభ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మొహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.
పంజాబ్ కింగ్స్ జట్టు
ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య, కూపర్ కాన్లీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాన్షు షెడ్జే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయి, మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

