Time Room

Mana Shankara Vara Prasad Garu: ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? & more related news here

Mana Shankara Vara Prasad Garu: ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

 & more related news here


ఇంటర్నెట్‌ డెస్క్‌: సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీసు ముందుకొచ్చి, ఘన విజయం అందుకున్న ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ (Mana Shankara Vara Prasad Garu) ఓటీటీ విడుదలపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి తొలివారంలో ‘జీ 5’ (zee 5) కానుందంటూ రూమర్స్‌ వచ్చాయి. దానిపై క్లారిటీ వచ్చింది. తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్‌ చేయనున్న సినిమాల జాబితాను సదరు సంస్థ తాజాగా అప్‌డేట్‌ చేసింది. అందులోనే ‘మన శంకరవరప్రసాద్‌ గారు’,’ (Parasakthi) సినిమాల వివరాలున్నాయి.

  • ఓటీటీలో.. ఈ వారం సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే

What is the problem?

‘మన శంకరవరప్రసాద్‌గారు’ను ఈనెల 11న (Mana Shankara Vara Prasad Garu ott release date), శివకార్తికేయన్‌ మూవీ ‘పరాశక్తి’ని ఈనెల 7న (airing date parasakthi) రిలీజ్‌ చేయనున్నట్లుగా ‘జీ 5’ వివరాలను పొందుపరిచింది. ఓటీటీ సంస్థలు ముందుగా ఇలా యాప్‌/వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్‌ వివరాలను పెడుతూ.. ఆ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తుండటం గమనార్హం.

రెండూ పండగ సినిమాలే..

అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ” హీరో వెంకటేశ్‌ సందడి చేసిన సంగతి తెలిసిందే. More than 300+ సినిమాగా రికార్డు నెలకొల్పింది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘పరాశక్తి’ విషయానికొస్తే.. శివ కార్తికేయన్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో సుధా కొంగర తెరకెక్కించారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జనవరి 10న కేవలం తమిళంలో విడుదలైంది. ‌ చేయలేదు. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతుందా, లేదా? అన్నది తెలియాల్సి ఉంది.




Source link

Exit mobile version