Time Room

Mudragada Padmanabham passes away & more related news here


కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గథ బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయిత్ మంగళవారం సాయంత్రం ముద్రగడ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం జూన్ నెలలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. నాటి నుంచి ” మంగళవారం కన్నుమూశారు.

Description:

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

హైదరాబాద్‌లోని సింధు ఆస్పో తుదిశ్వాస

శ్వాసకోశ సమస్యలతో నెలరోజులుగా చికిత్స పొందుతున్న ముద్రగడ

padmanabham reddy mudragada
ముద్రగడ పద్మనాభం(ఫోటోలు– samayam telugu)
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స See More సాయంత్రం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ వ్్న ముద్రగడ .. జూీద చికిత్స పొందుతున్నారు. అయిత్ కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం తూర్పీ జిల్లాలోని 1953 జనవరి 22 years జన్మించారు. ముద్రగడ తండ్రి వీరరాఘరావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1962, 1967 రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977

Year 1978 అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 85 years of age గెలుపొందారు. More information here. అనంతరం ఎన్టీఆర్‌తో విభేదాల కారణంగా టీడీపీని వీడిన ముద్రగడ.. ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పేరుతో పార్టీలను స్థాపించారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. 1989 పద్మనాభం.. అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అయితే1994 ఎన్నికల్లో తొలిసారి ముద్రగడ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్తిపఽ నుంచి పోటీ చేయలేదు. .. కాకినాడ పార్లమెంట్ స్థానంలో కృష్ణంరాజు గెలుపు కోసం కృషి చేశారు. 1999 ఎంపీగా గెలుపొందారు. కానీ, 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక అక్కడి నుంచి కాపు ఉద్యమ నేతగా ఎదిగారు ముద్రగడ. ఆయన చేపట్టిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆమరణ నిరాహార దీక్షలు, తుని రైలు దహనం ఘటన, ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో కాపు సామాజిక వర్గానికి అండగా నిలబడి బలమైన నేతగా ముద్రగడ నిరూపించుకున్నారు.

See More పార్టీలు మారినప్పటికీ.. తన సిద్ధాంతాలకు, తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. Year 2024 కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోతారని, ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత.. చెప్పిన మాట ప్రకారం తన పేరును గెజిట్ ద్వారా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుని మాట మీద నిలబడే వ్యక్తిగా నిరూపించుకున్నారు.

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 sec. ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటూ అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. The జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి



Source link

Exit mobile version