Nagabandham Ott || విరాట్ కర్ణ కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ కథానాయికలు. అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. జులై 3న విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. పురాతన రహస్యాలు, నాగబంధం సంప్రదాయంతో ముడిపడిన కథను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. (రివ్యూ కోసం క్లిక్ చేయండి)
Kondana Ott case || ను పంచుతూ ఉంటాయి పోలీస్ డ్రామాలు. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కన్నడ థ్రిల్లర్ ‘కేస్ ఆఫ్ కొండాన’. విజయ్ రాఘవేంద్ర, భావన మేనన్ కీలక పాత్రలు పోషించారు. కన్నడలో అలరించిన ఈ మలుగు ఓటీటీ ఈటీవీ విన్‌లో (ETV Win) స్ట్రీమింగ్ అవుతోంది. తెలియకుండా చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వరుసగా తప్పులు చేస్తూ వెళ్త్ ఎదురవుతాయన్ తీర్చిదిద్దారు.
pallichattambi ott || ఆధారంగా రూపొందిన చిత్రం ‘పళ్లిచట్టంబి’. టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించిన ఈ ఆంటోని దర్శకత్వం వహించారు. థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ (Sony Liv) తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్ర పోషించారు. (రివ్యూ కోసం క్లిక్‌చేయండి)
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, వేదికా పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రల్లో రుసాఫిర్ కెఫే’ (Musafir Café ott). రుచిర్ అరుణ్ తెరకెక్కించిన ఈ సిరీస్‌ని టెరిబ్లీ టైనీ టేల్స్, స్టగ్ ప్లాట్‌ఫామ్ సంస్థలు నిర్మించాయి. Netflix Movies (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది.
purushaha ott || పవన్ కల్యాణ్, సప్తగిరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో వీరు ఉలవల రూపొందించిన చిత్రం ‘పురుషః’. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్‌ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
- నెట్‌ఫ్లిక్స్
- ఎలైట్ ఫోర్స్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
- ద డెట్ కలెక్టర్ (మూవీ) ఇంగ్లీష్
- లవ్ ఇన్ స్లో మోషన్ (మూవీ) ఇంగ్లీష్
- 1941 (మూవీ) ఇంగ్లీష్
- 72 అవర్స్ (మూవీ) ఇంగ్లీష్
- నోవాకెనీ (మూవీ) ఇంగ్లీష్
- కాన్ సిటీ (మూవీ) తమిళ్, తెలుగు
- ఏ టాక్సిక్ లవ్‌స్టోరీ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
- అమెజాన్ ప్రైమ్
- ఈగో రమణ్ (మూవీ) తమిళ్
- అనోమి (మూవీ) మలయాళం
- లో నవీన (మూవీ) కన్నడ
- ఆదర్శ బాల విద్యాలయ (వెబ్‌సిరీస్) హిందీ
- మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
- సోనీ లివ్
- ప్రొటెక్టర్ (మూవీ)
- ఆపిల్ ప్లస్ టీవీ
- దడింక్ (మూవీ)
- సన్ నెక్ట్స్
- సీక్రెట్ ఆఫ్ కళింగ (మూవీ) మలయాళం
- జియో హాట్‌స్టార్
- యుఫోరియా (మూవీ) తెలుగు
- స్టార్ ట్రెక్:స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ (వెబ్‌సిరీస్)ఇంగ్లీష్
- ది డెవిల్ వేర్స్ ప్రద2 (మూవీ) ఇంగ్లీష్
- స్టువర్ట్ ఫెయిల్స్ టు (ఇంగ్లీష్ సిరీస్)
- బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (వెబ్‌సిరీస్)
- ఆహా
- మైలాంజి (మూవీ) తమిళ్
