Devi Sri Prasad, ఒక్క సినిమా కోసం 200 పాటల కంపోజ్.. కెరీర్‌లోనే ‘సింగ్ గీతం’ బిగ్గెస్ట్ ఛాలెంజ్ -డీఎస్పీ – rockstar devi sri prasad musical masterpiece 200 songs for singeetham sing geetham & more related news here
టాలీవుడ్ చిత్రసీమలో తనదైన ఉర్రూతలూగించే ట్యూన్స్‌తో, హై ఎనర్జీ ప్రదర్శనలతో దశాబ్దాలుగా రాక్‌స్టార్‌గా More information ప్రసాద్). కమర్షియల్ సినిమాలకు మాస్ బీట్లు ఇవ్వడమే కాదు, క్లాసికల్ టచ్‌తో కూడిన ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాణం పోయడంలోనూ ఆయన రూటే వేరు. తాజాగా లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు మాయాజాలంలో, వైజయంతి మూవీస్ పతాకంపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ” తన కెరీర్‌లోనే అత్యున్నత శిఖరాన్ని అందుకోబోతున్నారు. అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…
