Time Room

Prabhas Update: సెట్‌లో షూట్ మొదలైంది – Spirit’s flashback scenes have started filming on a police set. & more related news here



Spirit of Prabhas posters
రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాలు వరస లైన్ లో వున్నాయి. ఒక్క౫ చిత్రీకరిస్తున్నారు. ఆమధ్య కొద్దిరోజులపాటు ఫౌజీ సినిమా చిత్రీకరించారు. ఆ తర్వాత కల్కి 2 కూడా లైన్ లో వుంది. మరోవైపు సలార్ 2 చిత్రం కూడా చేయాల్సి వుంది. విశ్వసనీయ సమాచారం మేరకు సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే హైదరాబాద్ శివార్లో వేసిన సెట్లో షూటింగ్ జరుగుతుండగా అపశ్రుతి జరగడంలో ఆరోజు షూటింగ్ వాయిదా పడింది.

ఇక తాజాగా స్పిరిట్ కోసం ప్రభాస్ మిగిలిన సినిమాల పని పక్కనపెట్టి, 60 రోజుల నాన్-స్టాప్ షెడ్యూల్‌కి రెడీ అయ్యాడని సమాచారం. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఒకే సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో 4 భారీ యాక్షన్ బ్లాక్స్, కీలకమైన ఇన్వెస్టిగేషన్ సీన్స్ షూట్ చేయనున్నారు. లీన్ & మస్క్యులర్ IPS ఆఫీసర్ లుక్ కోసం ఇప్పటికే రిహార్సల్స్, ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్. సందీప్ వంగా మార్క్ రా ఇంటెన్సిటీ గ్యారెంటీ.

హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ పోలీస్ సెట్‌లో షూట్ మొదలైంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో టైమ్‌కి ఫినిష్ చేయడమే ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఆమధ్య కొద్దిరోజులపాటు హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీ ప్రభాస్ పోలీస్ గెటప్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు అ జరుగుతోందని తెలుస్తోంది. 2027 వరలజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఇటీవలే ఆ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. See More కొట్టిపారేసింది. ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుగుతోందని, రిలీజులో లేట్ ఏమీ లేదని పేర్కొన్నారు. 8 భాషల్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాగా, స్పిరిట్ సినిమాను నిర్మాత సంస్థలు టీ సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ కాంబిన్ వస్తున్న చిత్రమిది. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలు. ఇందులో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తొలుత హీరోయిన్ రోల్ దీపికా పదుకోన్ దగ్గరకు వెళ్ళింది. కానీ కొన్ని కండిషన్స్ వల్ల ఆమె ఆ రోల్ కోల్పోయింది. ‘స్పిరిట్’లో ఇంకా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

About the writer

దేవీ



Source link

Exit mobile version