Time Room

Telangana Bandh: 10 విద్యాసంస్థలు బంద్ | Holidays in Telangana Student Unions Call for Educational Institution Bandh on July 2 and 10 & more related news here

Telangana Bandh: 10 విద్యాసంస్థలు బంద్ | Holidays in Telangana Student Unions Call for Educational Institution Bandh on July 2 and 10

 & more related news here


తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ See More వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పోరాటానికి సిద్దమయ్యాయి. Information about AISF, SFI, PDSU, AIFDS, AIDSO, AIPSU. ఈ సందర్భంగా జూలై 10 (శుక్రవారం) తెలంగాణలోని విద్యాసంస్థ2 నిర్ణయించాయి… ఈ మేరకు పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు నాయకులు.

అంటే జూలై 10న విద్యాసంస్థలు మూతపడనున్నఽ స్కూల్, కాలేజీ విద్యార్థులకు అదనంగా సెలవు వస్తుందన్నమాట. విద్యాసంస్థలు స్వచ్చందంగా సెలవు పాటించకున్నా విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా విద్యంసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తమకు సహకరించాలని… బంద్ ను పాటించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.



Source link

Exit mobile version