Time Room

Telangana weather update: ఎల్లో అలర్ట్ & more related news here

Telangana weather update: ఎల్లో అలర్ట్

 & more related news here


News

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక్కసారిగా మేఘావృతంక కాగా సాయంత్రం వేళ ” కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో 10 sec ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

Continue

వేసవికాలం వచ్చేసింది. శీతాకాలం ముగియడంతో ఒక్కసారిగా మార్పు వచ్చింది.నిన్న మెున్నటి వరకు మంచుతో తీవ్ర ఇబ్బందులు పడి఩ సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదివారం తన ప్రతాపం చూపించాడు. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్ర్ రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

వాతావరణంలో మార్పులు

మరోవైపు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మధ్య తమిళనాడు, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ఈ ద్రోణి విస్తరించింది. అల్పపీడనం, ద్రోని ప్రభావంతో ఇవాళ మరియు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వేసవికాలం నేపథ్యంలో ఒక వైపు ఎండలు మండిపోతుండగా వాతావరణ కేంద్రం ఒక్కసారిగా వర్ష సూచన వచ్చింది. ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఉదయం నుండి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఉక్కపోత పెరిగే అవకాశం ఉండగా…సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నmin నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు భారత వాతావరణ కేంద్రం సైతం ఇవాళ తెలంగాణలో పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ



Source link

Exit mobile version