Time Room

Vaibhav Sooryavanshi: అదే జరిగితే.. వైభవ్‌ సూర్యవంశీదే కొత్త చరిత్ర & more related news here

Vaibhav Sooryavanshi: అదే జరిగితే.. వైభవ్‌ సూర్యవంశీదే కొత్త చరిత్ర

 & more related news here


ఇంటర్నెట్ డెస్క్‌: యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ చరిత్ర పుటల్లో నిలిచే రోజు చేరువలోనే ఉంది. భారత్‌ తరఫున జట్టులోకి అరంగేట్రం చేసే అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ ఘనత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ (16 ఏళ్లు) పేరిట ఉంది. ఇకనుంచి వైభవ్ సూర్యవంశీదే కావచ్చు. అలా జరగాలంటే.. బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయితే, కాజా కథనాల ప్రకారం.. రాబోయే ఐర్లాండ్‌ సిరీస్‌తో వైభవ్‌ జాతీయజట్టుకు ఆడటం ఖాయమేనని తెలుస్తోంది. ఇప్పటికే బమిటీ షార్ట్‌ లిస్ట్‌ చేసిన జాబితాలో వైభవ్ (Vaibhav Sooryavanshi) పేరు ఉన్నట్లు సమాచారం. ఈ 15 minutes దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. ప్రస్తుత సీజన్‌లో హైదరాబాద్‌పై తప్ప.. మిగతా నాలుగు మ్యాచుల్లోను దూకుడుగా ఆడేశాడు.

జూన్‌లో ఐర్లాండ్‌తో సిరీస్..

ఐపీఎల్‌ ముగిసిన కొన్ని రోజులకే టీమ్‌ఇండియా ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా వైభవ్‌ను జాతు పెరిగిపోయాయి. ఐర్లాండ్‌తో సిరీస్‌ కోసం ఇంకా జట్టును ప్రకటించలేదు. అందుకోసం తీసిన షార్ట్‌లిస్ట్‌లో వైభవ్‌కు చోటీ పేర్కొన్నాయి. ”ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారో వైభవ్‌కు చోటు ఖాయమే. ఘ ఉన్నారు. 15 ఏళ్ల నిబంధన నుంచి వైభవ్‌ బయటపడ్డాడు. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో అతడి ఆటను అందరూ ‘చూశారు” వెల్లడించారు. ఐర్లాండ్‌లో మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తే.. జింబాబ్వేతో సిరీస్‌కూ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ ట్రెజరర్, ఐపీఎల్‌ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్ కూడా ఇటీవల వైభవ్‌ను జాతీయజట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.



Source link

Exit mobile version