Time Room

Yusuf Pathan resigns తరఫున గంగూలీ రాయబారం? క్లారిటీ ఇచ్చిన మాజీ కెప్టెన్ – Former Team India captain Sourav Ganguly denies report asking Yusuf Pathan to resign for Mamata Banerjee & more related news here

Yusuf Pathan resigns తరఫున గంగూలీ రాయబారం? క్లారిటీ ఇచ్చిన మాజీ కెప్టెన్ – Former Team India captain Sourav Ganguly denies report asking Yusuf Pathan to resign for Mamata Banerjee

 & more related news here


తాను మమతా బెనర్జీ తరఫున సంప్రదించి, ఎంపీ పదవికి రాజీనామా చేయమని ” మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఖండించారు. More information తెలిపారు. ”’ రాయబారం నడిపిన గంగూలీ.. పఠాన్‌ను సంప్రదించి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికలో ఆమె పోటీ చేసేందుకు వీలుగా ఎంపీ పదవికి రాజీనామా ”’ అని ఓ నివేదిక ఆరోపించింది.

”పశ్చిమ బెంగాల్ మాజీ సీ్జీ తరఫున నేను యూసఫ్ పఠాన్‌ను సంప్రదించానని, ఆయన ఎంపీగా ఉన్న ఖ ఉప-ఎన్నికల్లో బెనర్జీ పోటీచేయడానికి వీలుగా పదవికి రాజీనామా చేయాలనే ఆమె సందేశాన్ని నరోపణలు వచ్చాయి… గంగూలీ కొట్టిపారేశారు. ఇవి బాధ్యతారాహిత్యమైన పుకార్లని, ఇటువంటి వార్తలను ప్రచురించడానికి ముందు Ⱘిర్దారించుకోడానికి చ్ పేర్కొన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని అన్నారు. అంతేకాదు, మమతా బెనర్జీ కోసం తాను మధ్యవర్తిగా వ్యవహరించినటు వచ్చిన వార్తలను ఖండించారు. అంతేకాదు, యూసఫ్ పఠాన్‌కు సందేశం చేరవేయాలని మమతా బెనర్జీ తనను ఎప్పుడూ కోరలేదని, ఈ విషయాన్ని రికార్డుల్లో ఉంచడం ఎంతైనా అవసరమని తెలిపారు.

అసలు అటువంటి సంభాషణే జరగనప్పుడు, సదరు వార్తల్లో పేర్కొన్నట్లుగా ఺ ‘ఉత్పన్నం కాదు, కాబోదు’ అని ఇండియా జట్టు మాజీ కెప్టెన్ పునరుద్ఘాటించారు. రాజకీయ వ్యవహారాలకు తాను దూరంగా ఉంటానని, ” ”’ అని ఆయన స్పష్టం చేశారు.

బహరంపూర్ లోక్‌సభ స్థానంపై నెలకొన్న ఊహాగానాల నడుమ మమతా ఉప-ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనఱ గంగూలీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీతో పాటు మమతా బెనర్జీ కూడా ఓటమి చవిచూశారు.

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఌ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 minutes. 2016. పదేళ్లుగా రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కథనాలు, విశ్లేషణల రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. సోషల్ మీడియా పోస్టులను జీవీఎన్ అప్పారావు ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. ఆధ్యాత్మికత, ఆస్ట్రాలజీకి సంబంధించిన కథనాలు రాసిన అనుభవం ఉంది. జీవీఎన్ అప్పారావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఈనాడు ‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు సంస్థలో ఐదేళ్లకుపైగా పని చేశారు. ఆ సమయంలో ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు, కొత్త ప్రదేశాలు చూసేందుకు ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి



Source link

Exit mobile version