టీమిండియాలో కొత్త అవార్డ్.. విన్నర్ అతనే! వైభవ్, మయాంక్ కాదు! | VVS Laxman presents the Best Attitude award. Here is the first winner; Neither Vaibhav Sooryavanshi nor Mayank Yadav & more related news here

టీమిండియాలో కొత్త అవార్డ్.. విన్నర్ అతనే! వైభవ్, మయాంక్ కాదు! | VVS Laxman presents the Best Attitude award. Here is the first winner; Neither Vaibhav Sooryavanshi nor Mayank Yadav

 & more related news here


టీమిండియా తాత్కలిక హెడ్ కోచ్ వీవీఎస్ వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు‌ను ప్రవేశపెట్టాడు. కేవలం మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడమే కాకుండా.. ఎలా ఉంది?

మ్యాచ్‌లో బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం వచ్చినా? రాకున్నా… యాటిట్యూడ్ ఎలా ఉంది? What’s wrong with you? What’s wrong with you? అనే విషయాలను పరిగణనలోకి తీసుకోని ఈ అవార్డ్ ఇవ్వనున్నారు.జింబాబ్వే‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ విజయానంతరం ఈ అవార్డ్‌ను ప్రవేశపెట్టారు.

VVS Laxman presents Best Attitude award Here is the first winner, not Vaibhav Sooryavanshi or Mayank Yadav

తిలక్ వర్మకే బెస్ట్ యాటిట్యూడ్ అవార్డ్

తొలి మ్యాచ్‌లో ఈ అవార్డ్‌ను వైస్ కెప్టెన్ ”మైదానంతో పాటు బయట కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నాం’అని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. దాంతో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డ్ అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు.

జింబాబ్వే పర్యటన నుంచి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి కల్పించడంతో ఎన్‌సీఏ డైరెక్టర్ అయిన వీవీఎస్ లక్ష్మణ్ ‌గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్ 2026లో కూడా అతను జట్టును నడిపించనున్నాడు. గతంలో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్‌ను ప్రవేశపెట్టగా.. జట్టు ఫీల్డింగ్‌ను అద్భుతంగా మెరుగుపర్చింది.

జట్టు కోసం ఏమైనా చేస్తా..

ఈ క్రమంలో టీమ్ అటిట్యూడ్‌ను మార్చేలనే ఉద్దేశంతో లక్ష్మణ్ ఈ అవార్డ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. బెస్ట్ యాటిట్యూడ్ అవార్డ్ గెలుచుకున్న తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు కోసం తాను ఏం చేయడానికైనా సిద్దమని, తన సాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపాడు. మైదానం బయటే చేసే కఠోర శ్రమ తనను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుందని చెప్పాడు. ఈ అవార్డ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోీఐ ఎక్స్‌వేదికగా పంచుకోగా వైరల్‌గా మారింది.

గురువారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. భారత పేస్ సాదవ్(2/18) .. (19) బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) రికార్డ్ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్ల మధ్య నేడు(జూలై 25) రెండో టీ20 జరగనుంది.

Story first published: Saturday, July 25, 2026, 1:17 p.m. [IST]

Other articles published on July 25, 2026



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *