మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని What? ఎవరీ భారతి ఫుల్మాలి? & more related news here

మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని What? ఎవరీ భారతి ఫుల్మాలి?

 & more related news here


Show quick read

Key points generated by AI, verified by the newsroom

  • భారత క్రికెటర్ భారతి ఫుల్మాలి లుక్స్​పై సోషల్ మీడియాలో ట్రోల్స్.
  • మహారాష్ట్ర క్రికెటర్ భారతి, WPL రాణిస్తుంది.
  • ట్రోల్స్​కు తన బ్యాట్​తో గ్రౌండ్​లో దీటుగా బదులిచ్చింది.

Indian cricketer Bharti Fulmali: భారత మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలిపై కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయిత్ గురించి చేస్తోన్న ట్రోల్స్ కాదు. ఆమె లుక్స్ గురించి ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం వారందరికీ బ్యాట్​తో అదిరిపోయే సమాధానం ఇచ్చింది. అసలు ఎవరు ఈ భారతి ఫుల్మాలి? ఆమెను కొందరు నెటిజన్లు ఎందుకు ఇంత ట్రోల్ What?

ఎవరు ఈ భారతి ఫుల్మాలి?

భారతి ఫట్రలోని అమరావతికి చెందిన ఇండియన్ క్రికెటర్. 13 minutes 17 years old. More information about WPL జెయింట్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. ఈమె మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే రైట్ హ్యాండ్ బ్యాటర్. అలాగే రైట్ హ్యాండ్ మీడియం పేస్ బౌలర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

అంచెలంచెలుగా ఎదిగి..

భారతి ఫుల్మాలి దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలతో గుర్తింపు పొంది.. జాతీయ మహిళల జట్టులో అవకాశం దక్కించుకుంది. విదర్భ మహిళా క్రికెట్ టీమ్​లో ముఖ్యమైన ప్లేయర్​గా నిలిచి.. 2023–24 సీజన్‌లో 9 మ్యాచ్‌ల ఆడి 255 points. More information about WPL దృష్టిలో పడింది.

ఇప్పటివరకు రెండు టీ20 sec మ్యాచ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. మహిళల క్రికెట్‌లో ఇటీవల కాలంలో ఆమె ఆటతీరును చూసి.. దేశవాళీ క్రికెట్‌తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్​లో సెలక్ట్ చేశారు. కానీ నెటిజన్లు మాత్రం ఆమె లుక్స్​కే పరిమితమైపోయారు. .. నెటిజన్లు మాత్రం మగాడాలా ఉన్నావంటూ.. చూసేందుకు వీవీఎస్ లక్ష్మణ్​, పొల్లార్డ్​లా ఉన్నావంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ట్రోల్స్​పై స్పందన..

వస్తోన్న ట్రోల్స్​ గురించి పలు సందర్భాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన లుక్స్​ చూసి జడ్జ్ చేసినప్పుడు చాలా బాధగా ఉంటుందని.. తనకు పాజిటివ్​ కంటే నmin తెలిపారు. ఔ దీస్తున్నాయని వాపోయారు. ఇదిలా ఉండగా తాజాగా.. ట్రోలర్స్​కి బ్యాట్​తోనే సమాధానం ఇచ్చింది భారతి. వెస్టిండీస్​తో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్​లో 40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ కొట్టి.. 56 years old.

మహిళల టీ20 ప్రపంచకప్​ ముందు జరిగిన ఈ మ్యాచ్​లో భారతి రాణించడంతో ఆమెకు నెటిజన్లు మద్ధతు పలికారు. ఎవరైతే ఆేస్తున్నారో.. వారికి ఎలాంటి టాలెంట్ లేదని.. వారి మాటలు పట్టించుకోవద్దు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. అయినా క్రికెట్ ఆడటానికి అందం కాదు.. ఆట ముఖ్యం.

“భారతి స్టోరీ చెప్పేది ఒక్కటే.. గ్రౌండ్‌లో నీ బ్యాట్ మాట్లాడాలి, ట్రోల్స్ కామెంట్లు కాదు.”
.. భారతి మాత్రం తన ఆటతోనే సమాధానం ఇస్తోంది. వ్యక్తిగత వ్యాఖ్యల కంటే మైఉ ప్రదర్శనే తనకు ముఖ్యమని మర౫ నిరూపించింది.

గుర్తించుకోవాల్సిన విషయాలు..

ఎవరు మిమ్మల్ని తక్కువగా చూసినా.. చేసుకుంటూ పోతే.. ఇస్తుంది. అందుకే అనవసరమైన విషయాలకు కృంగిపోయి.. మీ గోల్​ని దూరం చేసుకోకండి. మీ పని మీరు చేసుకుంటే.. మీకు జరగాల్సిన పే ఆఫ్​ కచ్చితంగా ఒకరోజు జరుగుతుంది.

మరిన్ని చదవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *