రష్మిక – విజయ్ దేవరకొండ: విరాజ్‌పేట అమ్మాయి.. నాగర్‌కర్నూలు అబ్బాయి.. ఉదయ్‌పూర్‌లో పెళ్లి & more related news here

రష్మిక – విజయ్ దేవరకొండ: విరాజ్‌పేట అమ్మాయి.. నాగర్‌కర్నూలు అబ్బాయి.. ఉదయ్‌పూర్‌లో పెళ్లి

 & more related news here


    Rashmika Mandanna's husband Rashmika Mandanna

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna

విజయ్ దేవరకొండ, రిబ్రవరి 26 min ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్నారు.

అయితే, వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ నడుస్తోంది.

” పెళ్లిలానే కాకుండా పెళ్లి జరిగిన సంప్రదాయంపై ఈ చర్చ సాగుతోంది.

అదే కొడవ సంప్రదాయం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చక్కి
    Rashmika Mandanna's husband Rashmika Mandanna

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna

ఫొటో క్యాప్షన్, రష్మికది కర్ణాటకలోని కొడగు ప్రాంతం.

కొడవ సంప్రదాయంలో పెళ్లిపై వార్తలు

రష్మికది కర్ణాటకలోని కొడగూ విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. ఆమె కూర్గ్‌లోనే చదువుకున్నారు.

వాధారణ హిందూ సంప్రదాయం ప్రకారమే కాకుండా ఆ్రకారం కూ్చాయి.

ఇప్పుడు ఈ కొడవ పెళ్లి వేడుకపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

అయితే, విజయ్ గానీ రష్మిక గానీ తమ పెళ్లి ఏ ” వెల్లడించలేదు.

సాధారణంగా కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతంలో కొడవ సంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్లు జరుగుతుంటాయి.

కొడగు ప్రాంతానికి చెందినవారిని కొడవలుగా పిలుస్తుంటారు.

రష్మికది కర్ణాటకలోని కొఢ కావడంతో అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    Rashmika Mandanna's husband Rashmika Mandanna

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna

ఫొటో క్యాప్షన్, కొడవ సంప్రదాయంలో జరిగే పెళ్లిలో పురోహితులు ఉండరు.

కొడవ వివాహం అంటే ఏంటి?

సాధారణ హిందూ సంప్రదాయాలకు భిన్నంగా కొడవ వివాహం జరుగుతుంది.

హిందూ వివాహాల్లో పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పూజలు, తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం ఉంటుంది. కానీ, కొడవ సంప్రదాయంలో పురోహితులు కనిపించరు.

ఇంట్లోని పెద్దలే పెళ్లితంతును జరిపిస్తారు. పెళ్లి మండపంలో ఒక దీపం వెలిగించి పూర్వీకులను పూజిస్తారు.

కొఠ పెళ్లికి చనిపిస్తాయని మైసూరుకు చెందిన తెలుగు పండితులు రఘు శర్మ బీబీసీకి చెప్పారు.

కొఠ పంఠ రఘుశర్మ చెప్పారు.

See More పెళ్లిళ్లు జరిపించినట్లు చెప్పారు.

    Rashmika Mandanna's husband Rashmika Mandanna

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna

ఫొటో క్యాప్షన్, కంది మాంసం వడ్డించడం ఆనవాయితీ.

రెండు రోజులపాటు వివాహ తంతు

కొడవ సంప్రదాయంలో పెళ్లి రెండు రోజులపాటు జరుగుతుందని కొడవక్లాన్.కామ్ చెబుతోంది.

కొడవక్లాన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..

మొదటి రోజు పెళ్లి వధూవరుల కుటుంబాలు పెళ్లి జరిగే ప్రదేశానికి చేరుకుంటాయి.

పెళ్లి పందిరి (చాప్పర) వేస్తారు. దీన్ని మామిడి ఆకులు, అరటి ఆకులు, పనస కొమ్మలతో అలంకరిస్తారు.

” పెళ్లి పందిరి కూడా పాలు కారే చెట్ల కర్రలను తీసుకువచ్చి వేస్తారు. అది కూడా వారి సంప్రదాయంలో భాగంగా ”’ అని రఘుశర్మ బీబీసీతో అన్నారు.

అలాగే పందిని, కూరగాయలను కోస్తారు. మొత్తం క్రతువులో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు పాల్గొంటారు. ఈ తంతును ‘ఊర్ కొడువో’ లేదా ‘పందాల పని’ లేదా ‘తేరనేబెప్పో’ అని పిలుస్తారు.

కొడవ సంప్రదాయంలో పెళ్లి వేడుకల్లో పంది మాంసం వడ్డించడం ఆనవాయితీ.

” పంది మాంసం తప్పకుండా వడ్డిస్తారు. ” అన్నారు రఘుశర్మ.

సాయంత్రం అందరూ కలిసి వేడుకలు చేసుకుంటారు.

    Rashmika Mandanna's husband Rashmika Mandanna

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna

ఫొటో క్యాప్షన్, రెండురోజుల పాటు కొడవ సంప్రదాయపు వివాహ వేడుకలు నిర్వహిస్తారు.

రెండో రోజు ఏం జరుగుతుందంటే..

రెండో రోజు ‘మంగళ’గా పిలుస్తారు.

ఉదయాన్నే వరుడి ముఖానికి పాలు రాసి షేవింగ్ చేస్తారు. తర్వాత మంగళస్నానం చేయిస్తారు. ఇందులో వరుడి తల్లి, పెళ్లైన ఇద్దరు మహిళలు పాల్గొంటారు.

తర్వాత సంప్రదాయ కుప్యా దుస్తులు వేసుకుని, నడుముకు కత్తి ధరిస్తారు.

అయితే, విజయ్-రష్మిక పెళ్లి వేడుక సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటోల్లో విజయ్ ఈ తరహా కొడవ వస్త్రధారణలో కనిపించలేదు.

కింద తెల్లటి పంచె, నడుముకు బంగారు వడ్డాణం, ఎర్రటి పైపంచె ధరించి విజయ్ కనిపించారు.

More information.

పెళ్లి కోసం వధువు ఎరుపు రంగు, బంగారు వర్ణపు అంచు ఉన్న చీరతో ముస్తాబు అవుతుంది.

పెళ్లి క్రతువులో ‘బాలె బిరుద్’ ప్రముఖంగా కనిపిస్తుంది. అంటే పెళ్లి మండపానికి వచ్చే దారిలో అరటి చెట్ల కాండాలు, పూలతో అలంకరించి వరుసగా ఉంచుతారు.

వధువు లేదా వరుడి మేనమామ ఒడికత్తి సాయంతో ఒక్ ఉంటుంది.

అయితే, “” బీబీసీతో చెప్పారు.

” వరుడు కూడా చేస్తాడు. కొన్నిచోట్ల మేనమామలు ” చెప్పారాయన.

వధువుపై సర్వహక్కులకు ప్రతీకగా 12 minutes..

అరటి కాండం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, పూలను ముట్టుకుని.. తర్వాత వీరత్వానికి గుర్తుగా అరటి కాండాన్ని నరుకుతారు.

తర్వాత పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తూర్పు ముఖంగా కూర్చుంటారు.

ఆ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. ముందుగా తల్లి, తర్వాత తండ్రి ఇతర పెద్దలు ఆశీర్వచనాలు అందిస్తారు.

తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణాలతో కూడిన సంచిని వరుడికి అందిస్తుంది.

మల్లెపూల దండలు మార్చుకుంటారు. More information చెబుతారు.

వధువు తరఫు పెద్దలు 12 sec. పెద్దలకు ఇచ్చి వధువుపై సర్వ హక్కులు ఇస్తున్నామని చెబుతారు. వరుడి వైపు పెద్దలు 11 min ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికి హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు.

ఆ తర్వాత వధువును వరుడు తీసుకెళ్లడంతో క్రతువు ముగుస్తుంది. అయితే, ఈ పెళ్లిలో మాంగళ్యం చాలా చిన్నదిగా ఉంటుందని రఘుశర్మ తెలిపారు.

అలాగే, విందులో ముందుగా మహిళలకు వడ్డించడం సహజంగా కనిపిస్తుంది.

సాయంత్రం వధువు గంగ పూజ చేస్తారు. కాళ్లకు మెట్టెల ధారణ అప్పుడు జరుగుతుంది.

బావి వద్దకు వెళ్లి తమలపాకులు, వక్క, అక్షింతలు, కొబ్బరి చెక్కలు కలిపి నీటిలో వేసి.. ఆ తర్వాత ఆ నీటిని వధువుతో తోడించి కుండలో పోయిస్తారు.

నీటి కుండను తీసుకుభ ఎదురుగా పెట్టిస్తారు. అక్కడి నుంచి అత్తవారింట్లో వధువు పాత్ర మొదలైందని అర్థంగా భావిస్తారు.

‘కొంబారెక్ కొతువావో’తో పెళ్లి క్రతువు ముగుస్తుంది. ఇందులో భాగంగా వరుడు తన గదిలోకి వధువును ఆహ్వానించి ఆమె ముఖానికి వేసుకున్న ముసుగు తీస్తారు. ఆ తర్వాత గోల్డ్ వెడ్డింగ్ బ్యాండ్ బహుమతిగా ఇస్తారు.

దీనితో పెళ్లి క్రతువు పూర్తవుతుంది.

    Rashmika Mandanna's husband Rashmika Mandanna

ఫొటో సోర్స్, insta/rashmika_mandanna

ఫొటో క్యాప్షన్, గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించారు.

విజయ్, రష్మికల సినీ ప్రయాణం

2016 సినీరంగ ప్రవేశం చేశారు. Year 2018 అయ్యారు.

Year 2011: 2011 ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు.

2016 చేశారు. తర్వాత ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో నటుడిగా స్థిరపడ్డారు.

” డియర్ కామ్రేడ్ సినిమాలలో రష్మిక నటించారు.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రణబాలి అనే సినిమాలో నటిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *