గామన్ బ్రిడ్జిపై రాకపోకలకు
నిత్యం ప్రమాదాలతో వాహనదారులు బలి

గామన్ వంతెనపై కొవ్వూరు వైపు నిలిచిపోయిన వాహనాలు
న్యూస్టుడే, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ” గోదావరిపై నిర్మించిన నాలుగో వంతెన బ్రిడ్జి)పై రాకపోకలకు వాహనదారులు నరకం చూస్తున్నారు. నిత్యం వంతెన రోడ్డుపై ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరగడం, వాహనాలు మరమ్మతులకు గురై నిలిచిపోవడం వంటి ఇబ్బందులతో ట్ర్ కష్టాలు తప్పడం లేదు. దానికితోడు వంతెన ఒకవైపు మరమ్మతులు చేపడుతుండడంతో
ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు సాగుతుండడంతో నిత్యం గంటల తరబడి వాహనాలు వంతెనపై నిలిచిపోతున్నాయి. దాంతోపాటు పలు ప్రమాదాలు జరిగి ఎంతో మంది విగతజీవులవుతున్నారు.
కిలో మీటరుకు పైగా నిలిచినన
గామన్ వంతెనను ఈ నెల 4వ తేదీ నుంచి రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వైపు పూర్తిగా మూసివేసి మరోవైపు నుంచే వాహనాలను పంపిస్తున్నారు. ఆ రోడ్డుపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. భారీ వాహనాలు, బస్సులు అన్నీ అదే దారిలో వెళ్తాయి. See More వైపు కిలోమీటరు మ్ ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. సాయంత్రం అయ్య్ సమస్య పెరిగిపోతుంది. See More చూస్తున్నామని భారీ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన రోడ్డు ఒకవైపు నుంచే వెళ్లివచ్చే వాహన రాకపోకలు సాగుతుండడంతో ఏ చిన్న సమస్య వచ్చి ఏ More information. వంతెన పనులు నెమ్మదిగా సాగుతుండడం, సరైన సూచికలు లేకపోవడం, ఇంత రద్దీ నేపథ్యంలో వాహన ని్యలే ప్రమాదాలు, ట్రాఫిక్ కష్టాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి.
కొరవడిన భద్రత
వంతెన ఒకవైపు నుంచ్ See More జరుగుతున్నాయి. ఖ నిత్యం ప్రమాదాలు జరిగేవి. ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు The ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గతేడాది బస్సు ప్రమాదం, రెండు కిందట కారు, ద్విచక్రవాహన ప్రమాదాలన్నీ ఒకవైపు రోడ్డులో నmin వాహనచోదకులు వాపోతున్నారు. దీనిపై ఎన్హెచ్ఏఐ, పోలీసు, రవాణాశాఖ అధికారుల ఆధ్వర్యంలో భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
