Bharta Mahashayulaku Vignapthi Ott Release, నిరీక్షణ ముగిసింది.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ అఫిషియల్ డేట్ ఇదే! – ravi teja bharta mahashayulaku wignapthi ready for ott release on zee5 & more related news here

Bharta Mahashayulaku Vignapthi Ott Release, నిరీక్షణ ముగిసింది.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ అఫిషియల్ డేట్ ఇదే! – ravi teja bharta mahashayulaku wignapthi ready for ott release on zee5

 & more related news here


మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ ‘భర్త మహాశయులకు ‘ రానుంది. See More ్ని See More ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. January 13, 2026 May 5, 2026 కానుంది. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Bhartha Mahasayulaku Wignapthi OTT Release Date Announced
Bhartha Mahasayulaku Wignapthi OTT Release Date Announced(ఫోటోలుsamayam telugu)
మాస్ మహారాజ్ రవితేజ నటించిన రొమాంటిక్ ‘ భర్త మహాశయులకు ‘ వచ్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీ విడుదల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రవితేజ కామెడీ టైమింగ్‌, ఇద్దరు హీరోయిన్లతో ఆయన చేస్ సన్నివేశాలు చూడాలని అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కాగా.. ” మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు వస్తోంది. సినిమా విడుదలై దాదాపు రెండు నెలలు కాేట్ ప్రకటించకపోవడంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు క Download తేదీని అధికారికంగా ప్రకటించింది.

* విజయ్ ఫ్యామిలీ చిన్నాభిన్నం!

5 minutes నుంచి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. “నిరీక్షణ ముగిసింది… సందేశంతో చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. More information ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అన్న ఆసక్తి నెలకొంది. More information వ్యవహరించారు. సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. అలాగే సునీల్, సత్య కీలక పాత్రల్లో కనిపించారు.

* దేవరకొండ.. మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్!

కథ విషయానికి వస్తే, ఈ చిత్రం ఒక భర్త జీవితం చుట్టూ తిరుగుతుంది. వ్యాపార ఒప్పందం కోసం స్పెయిన్‌కు వెళ్లిన హీరో అక్కడ ఒక మహిళతో పరిచయం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో అతని భార్య చాలా పొసెసివ్ స్వభావం కలిగిన వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య చిక్కుకుపోయిన హీరో పరిస్థితులు, అతడు ఎదుర్కొనే సమస్యలు, వాటి నుంచఱ ప్రధానాంశం. భార్య – ప్రియురాలు మధ్య నలిగే భర్త పరిస్థితిని హాస్యభరితంగా చూపిస్తూ కథను ముందుకు నడిపించారు. రవితేజ కామెడీ, రొమాన్స్, వినోదం మేళవించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

వీరేష్ బిళ్ళ

రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిల్లా సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, క్రికెట్ వార్తలు రాశారు. ” ” ఎక్స్‌పీరియన్స్ ఉంది. See 14 sec. ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు. వీరేశ్ ఈజేఎస్‌ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.ఇంకా చదవండి