Cybercrime: ‘ఇన్‌స్టా’ & more related news here

Cybercrime: ‘ఇన్‌స్టా’

 & more related news here


బాధితుడు బద్వేలుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

బద్వేలు, న్యూస్‌టుడే: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే నమ్మి వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు మున్సిపల్‌ See గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఊరుబిండి అశోక్‌ రూ.81.67 లక్షలు పోగొట్టుకున్నారు. ‌స్టేషన్‌లో మంగళవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వివరాలను పట్టణ సీఐ రామకృష్ణ మీడియాకు వివరించారు. ‘అశోక్‌ చెన్నైలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని సెల్‌ఫోన్‌కు పూజితారెడ్డి0707 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ వచ్చింది. తర్వాత ఆమె ప్రేమను వ్యక్తపరిచింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. .. అశోక్‌కు సెల్‌ఫోన్‌లో పరిచయమయ్యాడు. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని అశోక్‌ను మభ్యపెట్టిన పూజిత రకరకాల కారణాలు చెబుతూ దశల వారీగా అతని నుంచి భారీ మొత్తంలో ఫోన్‌పే ద్వారా డబ్బులు జమ చేయించుకుంది. పూజితారెడ్డి, రామలింగారెడ్డి కుట్రపన్ని ‌ బద్వేలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *