‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ More information సూటిగా, నిర్మొహమాటంగా స్పందిస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ, ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ రంగాలు ఊహించని రీతిలో కుప్పకూలబోతున్నాయని హెచ్చరిస్తూ, ఎలాంటి బేర్ లేదా బుల్ మార్కెట్నైనా ‘బేబీ బూమర్’ (1946-1964) తరానికి ఆయన ఆర్థిక సిఫార్సులను అందించారు.

మొదటి వ్యక్తిగత ఆర్థిక సిఫార్సు: ఆర్థిక స్వాతంత్ర్యం అనే భావనపై బూమర్లు తమ ఆలోచనా విధానాన్ని కియోసాకి సూచించారు. మార్కెట్ కుప్పకూలితే సాంప్రదాయ పదవీ విరమణ పథకాలైన 401(k) లేదా ఐఆర్ఏ (IRA) వంటి ఖాతాలలో దాచుకున్న సొమ్ము రాత్రికి రాత్రే కరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేవలం ఎస్అండ్పీ 500 (S&P 500) వంటి స్టాక్ మార్కెట్ సాంప్రదాయ స్టాక్‌లపై మాత్రమే ఆధారపడకుండా, మార్కెట్ ఒడిదొడుకులఆు మార్గాల ద్వారా తమ పొదుపును పెంచుకోవాలని, సరికలను సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.
User Name: ఫోలియోను కియోసాకి గట్టిగా కోరుతున్నారు. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక అతిపెద్ద స్టాక్ మార్కెట్ ముంచుకొస్తోందని, ఒకవేళ అదే జరిగితే ఏ సాంప్రదాయ ఆస్తులన్నీ తీవను మిగిల్చే ప్రమాదకరమైన పందాలుగా మారిపోతాయని హెచ్చరించారు. మార్కెట్ సంక్షోభంలో పాత పద్ధతులైన ‘కొనుగోలు చేసి అలాగే ఉంచుకోవడం’ (Buy and hold) పనిచేయదని, కాబట్టి సమయం ఉన్నప్పుడే పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుని తగిన మార్పులు చేసుకోవడం ఉత్తమమని తెలిపారు.
మూడవ అంశంగా.. రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తుల చ్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం గృహాల ధరలు సర్వకాలిక గరిష్ఠ స్థాయిలలో ఉన్నప్పటికీ, ఈ రియల్ ఎస్టేట్ బుడగ (Real estate bubble) నమ్ముతున్నారు.
(Active) భావించడం లేదు” గరిష్టంగు అమ్మేసి లాభాలు స్వీకరించడం మంచిదని, అద్దె ఇళ్లలో ఉండటానికైనా సిద్ధపడాలని సూచించారు. సొంత ఇల్లే సర్వస్వంగా భావించే పాత తరానికి ఈ మాట మింగడం కష్టమే అయినా, భవిష్యత్తు నష్టాల నుండి తప్పించుకోవడానికి ఇది అవసరమన్నారు.
నాల్గవ అంశంగా.. కోల్పోతున్న ఈ తరుణంలో భౌతిక రూపంలో ఉండే బంగారం, వెండితో పాటు సరికొత్త డిజిటల్ ఆస్తి Bitcoin (Bitcoin) కియోసాకి బలమైన సిఫార్సు చేస్తున్నారు. మార్కెట్ అనిశ్చితిలో విలువైన లోహాలు ” నిలుస్తాయని, అలాగే క్రిప్టోకరెన్సీ రంగం కొత్తదైనప్పటికీ అది సాంప్రదాయ మార్కెట్ పతనం నుండి రక్షణ కల్పించడమే కాకుండా By Robert Kiyosaki విశ్లేషించారు.
చివరి అంశంగా.. Ⱚరీక్షించుకుంటూ సురక్షితం కాదని హెచ్చరించారు. 1970 బూమర్ తరం ఆర్థికంగా బాగా లాభపడింది. Year 2020 వల్ల ఈ మార్కెట్లన్నీ ఒకకూలే ప్రమాదం పొంచి ఉందన్నారు. See More కళ్లముందే చేజారిపోకముందే, ధరలు గరిష్టంగా ఉన్నప్పుడే ఇళ్లు, స్టాక్స్, బాండ్లను విక్రయించి నగదును సురక్షితం చేసుకోవాలని, ఈ విషయంలో ఏమాత్రం కియోసాకి.. బూమర్ తరానికి హితవు పలికారు.
Name: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిఖ సంస్థలవి మాత్రమే. See Goodreturns.in See Greynium Information Technologies Private Limited See more ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
