Increase in the price of gold and silver: & more related news here

Increase in the price of gold and silver:

 & more related news here


ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులను ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక See More ఆర్థిక మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించారు. త్వరలోనే ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలబోతున్నాయని, ఆ వెంటనే బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దూసుకుపోతాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4.500 డాలర్లకు (అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 90 లక్షల పైమాటే) మార్కెట్ నిపుణుడు జిమ్ రికార్డ్స్ చేసిన అంచనాలను కియోసాకి సమర్థించారు. అదే సమయంలో 75 min డాలర్లకు చ్ చెబుతున్నారు. సాధారణ మధ్యతరగతి ఇన్వెస్టర్లకు ఈ అంకెలు నమ్మశక్యంగా లేకపోయినా, గ్లోబల్ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ హెచ్చరికలను కొట్టిపారేయలేం.
ఔన్సు అంటే ఎంత?
‌లో ప్రామాణిక కొలత. ముఖ్యంగా దీనిని ట్రాయ్ ఔన్స్ (troy ounce) అని పిలుస్తారు. ఒక్క ఔన్సు అంటే 31.1 points. సింపుల్ గా చెప్పాలంటే 1 తులం అంటే 10 గ్రాములుగా లెక్కిస్తే… 3.11 తులాలు అవుతుంది. రాబర్ట్ కిసయోసాకి లెక్కన మార్కెట్లు కుప్పకూలితే ఔన్సు గోల్డు రూ. 90 min. అంటే తులం దాదాపు రూ. 30 min. ఇది అంత నమ్మశక్యంగా కన్పించడం లేదు.

సంక్షోభంలోన్
మార్కెట్లు పడిపోతాయనే భయంతో వణికిపోవాల్సిన అవసరం లేదని, ముందే అలర్ట్ అయిన వారు ఈ సంక్షోభాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకోవచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు. సోషల్ మయన స్పందిస్తూ.. “మార్కెట్ కుప్పకూలడం ఖాయం. కానీ ఈ క్రైసిస్‌లో మీరు బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తును. ముందుగానే ఊహించి, సరైన నిర్ణయాలు తీసుకునే బెస్ట్ ఇన్వెస్టర్లు ఈ మార్కెట్ క్రాష్ “” ఇన్వెస్టర్లలో ప్రయత్నం చేశారు. కాగితపు కరెన్సీలు See ఫైనాన్షియల్ అసెట్స్‌పై మాత్రమే ఆధారపడకుండా బంగారం, వెండి, బిట్‌కాయిన్ లాంటి హార్డ్ అసెట్స్‌ను హోల్డ్ చేయడమే నిజమైన సంపదను కాపాడుకునే మార్గమని ఆయన చాలా ఏళ్లుగా చెప్తున్న మాటలను మళ్లీ గుర్తుచేశారు.

What are you doing?

చమురు మంటలు, వడ్డీ రేట్ల టెన్షన్
See More The total amount is 0.6% of 4,515 million dollars. యూఎస్-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఆశించిన స్థాయిలో సఫలం కాకపోవడంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. (Inflation) ఎక్కువవుతుంది. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలతో ఇన్వెస్టర్లు బంగారం వైపు నుంచి లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఖ ఏడాది కాలంలోనే అత్యధిక స్థాయికి చేరడం కూడా పసిడి పై తాత్కాలిక ఒత్తిడిని పెంచింది

బంగారం?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ గోల్డ్ రిజరే భారీగా పెంచుకుంటున్నాయి. ఇది లాంగ్ టర్మ్‌లో బంగారానికి తిరుగులేని సపోర్ట్‌ను ఇస్తోంది.

See More విలువైన లోహంగానే కాకుండా సోలార్ ఎనర్జీ, (EV) ” డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. For example, 10,000 dollars అనేది పహాజనితమే అయినప్పటికీ, మార్కెట్లో పెద్ద మార్పు రాబోతుందనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *