కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్
సాధారణంగా ఒక సినిమాకు ఐదారు పాటలు కంపోజ్ చేయడమే సంగీత దర్శకులకు పెద్ద టాస్క్. ‘కోసం’ కోసం More than 150 more 200 more than 200 more హాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక ఊరిలోని ప్రజలంతా మాటలు మరిచిపోయి, కేవలం పాటల రూపంలోనే ఒకరితో ఒకరు సంభాషించుకునే సరిఆంచాన్ని ఈ సినిమా ద్వారా సింగీతం గారు ఆవిష్కరించారు.
* ‘పెద్ది’ బాక్సాఫీస్ రిపోర్ట్…. సీడెడ్‌లో బన్నీ, ఎన్టీఆర్‌లను బీట్ చేయలేకపోయిన రామ్‌చరణ్!
ఈ ప్రాజెక్ట్ గురించి డీఎస్పీ మాట్లాడుతూ.. ” కూడుకున్న, అదే సమయంలో నూటికి నూరు శాతం ఆత్మసంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది భాష మీద. గట్టి పట్టుంటే తప్ప ఏ సాధ్యం కాదు ప్రతి ఒక్క అక్షరాన్ని, డైలాగ్‌ను సంగీతంగా మార్చడం నాకే చెల్లింది. చిన్నప్పటి నుండి నాకు ముక్క ముక్కను ట్యూన్ చే్లస్ అయ్యింది ఒక రకంగా నేను ముందుగా మ్యూజిక్. ఇస్తే, ఆ సంగీతం చుట్టూ దర్శకుడు సినిమాను “” పంచుకున్నారు.
‘‘ భాగమవ్వడం ఒక బ్లెస్సింగ్!
దర్శక ద్రీనివాసరావుపై దేవిశ్రీప్రసాద్‌కు చిన్నప్పటి నుంచే అమితమైన ఆరాధనా భావం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్‌తో ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా ఒక భారూ అనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ, ఆ సమయంలోనే సింగీతం గారు చెప్పిన ఈ లైన్ డిఎస్పి మైండ్‌లో బలంగా నాటుకుపోయింది. ” భైరవద్వీపం వంటి కాలాతీత అద్భుతాలను సృష్టించిన సింగీతం గారి ఆలోచనలు మరో వందేళ్లయినా పాతబడవు లండన్ కాన్సర్ట్‌లో. ఉన్నప్పుడు ఆయన నుంచి ఫోన్ రావడం, నాగ్ అశ్విన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం అంతా చకచకా జరిగిపోయాయి ఈ చిత్రంలోని ప్రతి. ఎమోషన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను కచ్చితంగా షాక్‌కు గురిచేస్తాయి సినిమా చూసి బయటకొచ్చిన ప్రతి. ఒక్కరూ కొన్నాళ్ల పాటు పాటల రూపంలోనే మాట్లాడుకుంటారు” చేశారు.
* తారక్ చేతి వంట… అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్!
నటుడిగా.. గాయకుడిగా ‘ఎల్లమ్మ’ సవాల్!
కేవలం ‘సింగ్ గీతం’ మాత్రమే కాదు, రాక్ మరో క్రేజీ సిద్ధంగా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో, వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో ఆయన పూర్తిస్థాయి నటుడిగా (హీరోగా) పరిచయమవుతున్నారు. దీనికి కూడా ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం ఇప్పటికే తెలంగాణ యాసపై పట్టు సాధిస్తున్నానని, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చిందని రాక్‌స్టార్ వెల్లడించారు. ఒకవైపు నటనా విశ్వరూపం, మరోవైపు సంగీత సామ్రాజ్యాన్ని శాసిస్తూ దేవివ్రీ ప్రసాద్ తన కెరీర్ పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

