Devi Sri Prasad, ఒక్క సినిమా కోసం 200 పాటల కంపోజ్.. కెరీర్‌లోనే ‘సింగ్‌ గీతం’ బిగ్గెస్ట్ ఛాలెంజ్ -డీఎస్పీ – rockstar devi sri prasad musical masterpiece 200 songs for singeetham sing geetham & more related news here

Devi Sri Prasad, ఒక్క సినిమా కోసం 200 పాటల కంపోజ్.. కెరీర్‌లోనే ‘సింగ్‌ గీతం’ బిగ్గెస్ట్ ఛాలెంజ్ -డీఎస్పీ – rockstar devi sri prasad musical masterpiece 200 songs for singeetham sing geetham

 & more related news here


టాలీవుడ్ చిత్రసీమలో తనదైన ఉర్రూతలూగించే ట్యూన్స్‌తో, హై ఎనర్జీ ప్రదర్శనలతో దశాబ్దాలుగా రాక్‌స్టార్‌గా More information ప్రసాద్). కమర్షియల్ సినిమాలకు మాస్ బీట్లు ఇవ్వడమే కాదు, క్లాసికల్ టచ్‌తో కూడిన ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాణం పోయడంలోనూ ఆయన రూటే వేరు. తాజాగా లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు మాయాజాలంలో, వైజయంతి మూవీస్ పతాకంపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ” తన కెరీర్‌లోనే అత్యున్నత శిఖరాన్ని అందుకోబోతున్నారు. అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న ఈ నెల 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రాక్‌స్టార్ పంచుకున్న ముచ్చట్లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్
సాధారణంగా ఒక సినిమాకు ఐదారు పాటలు కంపోజ్ చేయడమే సంగీత దర్శకులకు పెద్ద టాస్క్. ‘కోసం’ కోసం More than 150 more 200 more than 200 more హాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక ఊరిలోని ప్రజలంతా మాటలు మరిచిపోయి, కేవలం పాటల రూపంలోనే ఒకరితో ఒకరు సంభాషించుకునే సరిఆంచాన్ని ఈ సినిమా ద్వారా సింగీతం గారు ఆవిష్కరించారు.

* ‘పెద్ది’ బాక్సాఫీస్ రిపోర్ట్…. సీడెడ్‌లో బన్నీ, ఎన్టీఆర్‌లను బీట్ చేయలేకపోయిన రామ్‌చరణ్!

ఈ ప్రాజెక్ట్ గురించి డీఎస్పీ మాట్లాడుతూ.. ” కూడుకున్న, అదే సమయంలో నూటికి నూరు శాతం ఆత్మసంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది భాష మీద. గట్టి పట్టుంటే తప్ప ఏ సాధ్యం కాదు ప్రతి ఒక్క అక్షరాన్ని, డైలాగ్‌ను సంగీతంగా మార్చడం నాకే చెల్లింది. చిన్నప్పటి నుండి నాకు ముక్క ముక్కను ట్యూన్ చే్లస్ అయ్యింది ఒక రకంగా నేను ముందుగా మ్యూజిక్. ఇస్తే, ఆ సంగీతం చుట్టూ దర్శకుడు సినిమాను “” పంచుకున్నారు.

భాగమవ్వడం ఒక బ్లెస్సింగ్!
దర్శక ద్రీనివాసరావుపై దేవిశ్రీప్రసాద్‌కు చిన్నప్పటి నుంచే అమితమైన ఆరాధనా భావం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్‌తో ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా ఒక భారూ అనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ, ఆ సమయంలోనే సింగీతం గారు చెప్పిన ఈ లైన్ డిఎస్‌పి మైండ్‌లో బలంగా నాటుకుపోయింది. ” భైరవద్వీపం వంటి కాలాతీత అద్భుతాలను సృష్టించిన సింగీతం గారి ఆలోచనలు మరో వందేళ్లయినా పాతబడవు లండన్ కాన్సర్ట్‌లో. ఉన్నప్పుడు ఆయన నుంచి ఫోన్ రావడం, నాగ్ అశ్విన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం అంతా చకచకా జరిగిపోయాయి ఈ చిత్రంలోని ప్రతి. ఎమోషన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను కచ్చితంగా షాక్‌కు గురిచేస్తాయి సినిమా చూసి బయటకొచ్చిన ప్రతి. ఒక్కరూ కొన్నాళ్ల పాటు పాటల రూపంలోనే మాట్లాడుకుంటారు” చేశారు.

* తారక్ చేతి వంట… అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్!

నటుడిగా.. గాయకుడిగా ‘ఎల్లమ్మ’ సవాల్!
కేవలం ‘సింగ్‌ గీతం’ మాత్రమే కాదు, రాక్ మరో క్రేజీ సిద్ధంగా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో, వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో ఆయన పూర్తిస్థాయి నటుడిగా (హీరోగా) పరిచయమవుతున్నారు. దీనికి కూడా ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం ఇప్పటికే తెలంగాణ యాసపై పట్టు సాధిస్తున్నానని, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చిందని రాక్‌స్టార్ వెల్లడించారు. ఒకవైపు నటనా విశ్వరూపం, మరోవైపు సంగీత సామ్రాజ్యాన్ని శాసిస్తూ దేవివ్రీ ప్రసాద్ తన కెరీర్ పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

వీరేష్ బిళ్ళ

రచయిత గురించివీరేష్ బిళ్ళ‘ పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్‌ స్టైల్ కథనాలు రాశారు. ఆయనకు హాసిన అనుభవంతో పాటు వీడియో టీమ్ కోసం పని చేసిన అనుభవం కూడా ఉంది. See More ఉంది. వీరేశ్ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. గతంలో ఈనాడు.నెట్‌లో 7 ఏళ్లు పనిచేసిన ఆయన సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఆరేళ్లు సేవలందించారు. ప్రస్తుతం ‘సమయం తెలుగు’లోనే కన్సల్టెంట్‌‌గా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో ప్రకృతిలో సేద దీరడం, పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు.ఇంకా చదవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *