ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రోమో: ఉచ్చులో ప్రేమ- రామరాజు కుటుంబాన్ని మోసం చేసి-భర్తకు అబద్ధం- ఇడ్లీ బాబాయ్ సన్యాసం & more related news here

ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రోమో: ఉచ్చులో ప్రేమ- రామరాజు కుటుంబాన్ని మోసం చేసి-భర్తకు అబద్ధం- ఇడ్లీ బాబాయ్ సన్యాసం

 & more related news here


Illu Illalu Pillalu Serial Promotion: లేటెస్ట్ ప్రోమోలో శ్రీవల్లి దెబ్బకు నర్మద విలవిల్లాడుతుంది. ఫైనల్‌గా కోడలు నర్మదను అత్త వేదవతి దూరం పెట్టడమ్ చేస్తుంది శ్రీవల్లి.

ఇల్లు ఇీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
ఇల్లు ఇీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

నర్మదపై వేదవతి See

శ్రీవల్లి క్లుగా నాటకం ఆడటంతో అందరూ వస్తారు. అసలు నీకు కడుపుందా అని నర్మద నోరు జారడంతో అంతా షాక్ అయిత్ వేదవతి ఆగ్రహిస్తుంది. నర్మదపై విరుచుకుపడుతుంది. కోపంతో నర్మద చెంప చెల్లుమనిపిస్తుంది.

కానీ, తల్లి అవుతున్నాన్న విషయంలో ఏ ఆడది అబద్ధాలు ఆడదని, తనకు నీ వల్ల కడుపు పోయిందన్న బాధ ఏమాత్రం లేకుండా కడుపు ఉందా అని అంటావా అని నర్మదను తిడుతుంది వేదవతి. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుందని, తనకు కడుపు పరికే పోదని వేదవతి తిట్టేసి వెళ్లిపోతుంది.

అంతా వెళ్లిపోవడంతో శ్రీవల్లి, సుకన్య ఇద్దరు తెగ సంబంరపడతారు. డ్యాన్స్ చేస్తారు. ఇక ఆటో గురించి, మన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎలా రివర్స్ షాక్ ఇచ్చానో చూశావా అని సుక్కుతో అంటుంది శ్రీవల్లి. మరోవైపూ బmin ఇడ్లీ బాబాయ్.

సన్యాసంలో ఇడ్లీ బాబాయ్

బీపీ పెరిగి చనిపోయేలా ఉన్నానని ఆనంద రావు అంటే.. రెండు లక్షలు కట్టకుంటా ఎక్కడికిపోతావని భాగ్యం అంటుంది. 2 min అమ్ముకోవాల్సిందే అని బాబాయ్ అంటే.. ఆ ముసలి కిడ్నీలు ఎవరు తీసుకుంటారు. 2 minutes ఉందని, రామరాజు రైస్ మిల్లులో 2 లక్షలు దొంగతనం చేయమని భాగ్యం అంటుంది.

అది విన్న ఇడ్లీ బాబాయ్ మరింత భయపడిపోతాడు. నాకు ఈ కాపురం వద్దు, గొడవలు వద్దు, సన్యాసంలో More information బాబాయ్. మరోవైపు డ్యాన్స్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసే పుష్పరాజం ప్రేమకు కాల్ చేస్తాడు. మా ఆర్గనైజేషన్ వాళ్లు నీ డ్యాన్స్ వీడియోలు అన్నీ చూశారు. మీ డ్యాన్స్ వారికి బాగా నచ్చిందని, ఓసారి ఇక్కడికి రావా అని ప్రేమకు చెబుతాడు పుష్పరాజం.

దాంతో ప్రేమ ఆలోచనలో పడిపోతుంది. ఏమైంది సైలెంట్ అయ్యారని అడుగుతాడు పుష్పరాజం. మా ఆయన డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోవడం లేదని ధీరజ్ గురించిచెబుతుండి ప్రేమ. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని, వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని, ఈ డ్యాన్స్‌తో మీరు స్టార్ అవుతారని చెబుతాడు పుష్పరాజం. దాంతో మా ఆయన్ను కన్విన్స్ చేస్తాను, ” ప్రేమ చెబుతుంది.

డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు

కట్ చేస్తే నిజం చెబితే ధీరజ్ పంపించడని, తన ఫ్రెండ్‌తో హాస్పిటల్ నాటకం ఆడి డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు ప్రేమ ప్లాన్ చేస్తుంది. అంటే, ధీరజ్‌కు అబద్ధం చెప్పి వెళ్లాలనుకుంటుంది. తర్వాత ప్రేమ ఫ్రెండ్ వచ్చి తన తల్లిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి తోడుగా ఎవరు లేరని, ప్రేమని తోడుగా పంపించవా ప్లీజ్ అని ధీరజ్‌ను అడుగుతుంది.

దాంతో ధీరజ్ సరే అని ప్రేమను పంపించేందుకు ఒప్పుకుంటాడు. థ్యాంక్స్ రా అని ధీరజ్‌ను హగ్ చేసుకుంటుంది ప్రేమ. లగేజ్ సర్దుకుని ప్రేమ వెళ్తుంది. ఇంతని వెళ్తున్నావ్ ఎక్కడికి అని అడుగుతుంది. డ్యాన్స్‌కి అని ప్రేమ నోరు జారుతుంది. అంతా షాక్ అవుతారు. తర్వాత హాస్పిటల్‌కు అని ప్రేమ చెబుతుంది.

మా ఫ్రెండ్ వాళ్ల అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చిందని ప్రేమ చెబుతుంది. అప్పుడే వచ్చిన రామరాజు కుటుంబం విని బాధపడతారు. హాస్పిటల్‌లో ఖర్చులకు ఉంటాయని ప్రేమకు డబ్బులు ఇస్తాడు రామరాజు. ధీరజ్ కూడా తీసుకోమని సైగ చేస్తాడు. ప్రేమ ఆ డబ్బు తీసుకుంటుంది. అంత ప్రేమ చూపిస్తున్న మామ రామరాజు కుటుంబాన్ని మోసం చేస్తున్నmin ఫీల్ అవుతుంది.

పుష్పరాజం ఉచ్చులో ప్రేమ

See More మురిసిపోతాడు. పక్కన అసిస్టెంట్ మందు పోస్తుంటాడు. ప్రేమ కారులో వస్తుంటుంది. అలా పుష్పరాజం ఉచ్చులో ప్రేమ చిక్కుకుంటుంది. అక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *