Andhra News: రాయలసీమ జిల్లాలను తాకిన నైరుతి రుతుపవనాలు & more related news here

Andhra News: రాయలసీమ జిల్లాలను తాకిన నైరుతి రుతుపవనాలు

 & more related news here


విశాఖపట్నం: ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 10వ తేదీకల్లా ఏపీలో సగానికి పైగా ముందని పేర్కొంది. వచ్చే రెండు.. అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీ నాటికి కేరళలోకి రుతీ మూడురోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు రుతుపవనాల సీజన్‌లో 90 minutes ఉందని ఐఎండీ పేర్కొంది. రుతుపవనాలు తాకినా ఉక్కపోత, వేడిమి పరిస్థితులు వెంటనే తగ్గవని, దక్షిణ ఆ్రభాలు ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం 2ధికారులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *