Eighth payment commission: What? & more related news here

Eighth payment commission: What?

 & more related news here


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8 min సంఘం ఏర్పాటై అప్పుడే ఎనిమిది నెలలు గడిచిపోయాయి. 18 years old మరో 10 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లోపే ఉద్యోగుల వేతనాలు, అలొవెన్సులు, పెన్షన్లు, ఇతర సేవా నిబంధనలపై సమగ్ర నివేదికను సి్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కమిషన్ జులై 6-7 తేదీల్లో భువనేశ్వర్‌లో, ఆ తర్వాత జులై 9-10 sec More information వారి అభిప్రాయాలను సేకరించింది.

8?
8?

సాధారణంగా పే కమిషన్ అనగానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? అనే చర్చ మాత్రమే అందరిలో నడుస్తుంది. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్‌ను నిశితంగా పరిశీలిస్తే.. పెంపునకే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని చూస్తూనే, దేశ ఆర్థిక క్రమశిక్షణను, బడ్జెట్ పరిమితులను సమతుల్యం చేయాలని మోదీ సర్కార్ కమిషన్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో, లక్షలాది మంది ఉద్యోగులు, ప్రభావితం చేయబోయే, గెజెట్‌లో దాగున్న ఐదు కీలకమైన అంతర్గత నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

1. అలొవెన్సులపై సర్జరీ.. ఒకే గొడుగు కిందకు!

ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు అందుతున్న అన్ని రకాల అలొవెన్సులు (భత్యాలు), వాటి అర్హత నిబంధనలపై 8వ పే కమిషన్ సమగ్ర సమీక్ష జరుపుతోంది. పెద్ద సంఖ్యలో ఉన్న ఈ అలొవెన్సులను సరళీకరించి, హేతుబద్ధీకరించేలా సిఫార్సులు చేయనుంది. దీనివల్ల కొన్ని అలొవెన్సుల రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని అలొవెన్సులు ఒకదానిలో ఒకటి విలీనం కూడా అవ్వొచ్చు. తద్వారా క్లెయిమ్ చేసుకునే విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చనున్నారు.

2. పనితీరు ఆధారంగానే బోనస్.. ‘ఫ్రీ’ జీతాలకు చెక్?

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉత్పాదకత, జవాభ “‘ › భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న బోనస్ విధానఽ సమీక్షించి, ఎవరైతే మెరుగైన ఫలితాలు చూపిస్తారో వారిక్ అందేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని కమిషన్‌కు నిర్దేశించారు. అంటే, కేవలం కాలపరిమితి ముగిసిందని జీతాలు పెంచడం కాకుండా, ఉద్యోగి పనితీరు ఆధారంగానే భవిష్యత్తు వేతన సవరణలు ఉండేలా పునాది పడనుంది.

3. దృష్టి..

రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్ల విషయంలో ఈసారి 8వ వేతన సంఘం కీలక పాత్ర పోషించనుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్)తో పాటు కొత్తగా తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల ‘డెత్-కమ్-రిటైర్మెంట్ గ్రాట్యుటీ’ని కమిషన్ విశ్లేషిస్తోంది. అలాగే ఎన్‌పీఎస్ పరిధిలోకి రాని పాత ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలను కూడా సమీక్షించనుంది. పెన్షన్ల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించి, రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా ఇందులో మార్పులు రానున్నాయి.

4.

” యువతను ఆకర్షించడంతో పాటు వారిని నిలుపుకోవడానికి వీలుగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ప్రస్తుతం ఉన్న జీతాల నిర్మాణం, పనితీరు, ఇతర సదుపాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్‌ను కోరారు. మార్కెట్ శైలికి అనుగుణంగా ప్రభుత్వ వేతనాలు ఉండేలా చూస్తూనే, ఖజానాపై మోయలేని భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

5. రిపోర్ట్’..

ఈ కమిషన్ తన తుది నివేదికను సమర్పించడానికి 2025 నవంబర్ 3 నుంచి 18 నెలల సమయం ఉన్నప్పటికీ.. మధ్యలోనే అవసరమైన నిర్దిష్ట అంశాలపై ‘ఇంటర్నల్’ లేదా ‘అంతర్గత నివేదికలను’ సమర్పించడానికి గెజెట్ అనుమతించింది. దీనివల్ల పూర్తి నివేదిక వచ్చే వరకు ఆగకుండా, అత్యవసరమైన కొన్ని సిఫార్సులను ప్రభుత్వం ముందే పరిశీలించి అమలు చేసే వీలు కలుగుతుంది.

ఈ మార్పులు కేవలం ఉద్యోగుల జీతాలనే కాకుండా, రాబోయే దశాబ్ద కాలం పాటు భారత ఆర్థిక వ్యవస్థలోని మార్కెట్ డిమాండ్‌ను, ద్రవ్యోల్బణాన్ని కూడా శాసించనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *