ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయగా.. రాజ్ వైరల్ అవుతోంది. జీవితాన్ని ప్రేమించండి.. నిరాశను ద్వేషించండి అంటూ ఆయన చేసిన పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్ల కురిపిస్తున్నారు.

ఇటీవల చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వ్ .. ఇంటర్ చదువుతున్న తన బిడ్డ, కొడుతో కలిసి ఆత్మహత్య చేసుకో తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలిచివేసింది. దీంతో వారు ఎందుకు అలా ప్రాణాలు తీసుకున్నారmin చర్చకు దారితీసింది.
ఈ విషాదంపై సోమవారం ఎక్స్ వేదికగా ఎమోషనల్ ‘కన్నతల్లి, కడుపున పుట్టిన బిడ్డల మరణం వర్ణించలేనంత మానసిక వేదనను కలిగించింది. ఈ ‘అమ్మ రాజీనామా’ సంఘటన సమాజం యొక్క అంతరాత్మను కదిలించాలి, లేదంటే మన సామూహిక జీవన విధానానికే అర్థం లేకుండా పోతుంది. జీవితాన్ని ప్రేమించండి.. నిరాశను ద్వేషించండి! మరణం దేనికీ పరిష్కారం కాదు, అది కేవలం ఒక తీరని శూన్యం మాత్రమే. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ‘ఆత్మనిర్భరత’తో పోరాడదాం. చుట్టూ ఉన్న పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకుందాం. బ్రతుకు విలువ తెలుసుకుందాం..
” అని పేర్కొన్నారు.
విజయశాంతి రెడ్డి అనే 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ బోడుప్పల్లో నివసిస్తోంది. 18 ఏళ్ల కుమార్తె చైతన్య రెడ్డి.. 17 కుమారుడు విశాల్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య.. ఈ ముగ్గురూ ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుని అటు వైపు నుంచి వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. .. దుబాయిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎదిగిన పిల్లలతో కలిసి విజయశాంతి రేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ సామూహిక ఆత్మహత్యల వెనుక కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఏ దర్యాప్తు చేపట్టారు.

