తల్లీబిడ్డల ఆత్మహత్యపై లోతుగా పోలీసుల దర్యాప్తు

ఈనాడు, న్యూస్‌టుడే: బిడ్డలను కంటిపాపలుగా పెంచుతున్న మాతృ హృదయం.. ఎలాంటి కష్టాలు లేని కుటుంబం.. నిర్ణయం తీసుకుంది..? What’s wrong with you? See 31 minutes చర్లపల్లి-ఘటకేసర్ రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన తల్లీబిడ్డలు విజయరెడ్డి, చేతనరెడ్డి, విశాలరెడ్డి ఆ్డి వేధిస్తున్న ప్రశ్నలివి. ఆత్మహత్య కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు లోతుఖ చేస్తున్నట్లు జీఆర్పీ డీఎస్పీ వివరించారు.
జనవరి నెల సురేందర్‌రెడ్డి, విజయరెడ్డి దంపతులు మరచిపోలేనిది. ఎందుకంటే.. జనవరి 28న విజయరెడ్డి దంపతుల పెళ్లిరోజు. 31 న ఆమె భర్త పుట్టినరోజు. ఆ రోజే విజయరెడ్డి బిడ్డలతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ” మధ్య ఎలాంటి గొడవలు లేవని గుర్తించారు. See More తీసుకునే అవకాశం లేదని ఠ వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన విజయరెడ్డి భర్త సురేందర్‌రెడ్డిని విచారించాలని పోలీసులు నిర్ణయించారు.
ఒంటరితనం రాసిన మరణశాసనం
ఉప్పల్‌లోని నివాసం నుంచి ఘటకేసర్, పటాన్‌చెరులోని కళాశాల హాస్టల్స్‌కు విజయరెడ్డఱ మార్గాల్లోని సీసీటీవీ పుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు. మార్గమధ్యంలో ఎక్కడ ఆగారు? ఎవరితో మాట్లాడారు? తదితర అంశాలపై దృష్టి సారించారు. రాత్రి 11.30-12 గంటల మధ్య చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరారు. పార్కింగ్‌లో కారు నిలిపారు. అక్కడే పార్కింగ్ స్లిప్పై సూసైడ్ లెటర్ రాశారు.
తమ్ముడి ఫోన్‌కు ఆఖరికాల్
విజయరెడ్డి గత నెల 28న పెళ్లిరోజున దుబాయ్‌లోని భర్త సురేందర్‌రెడ్డితో ఫోన్లో చాలాసేపు మాట్లాడారు. ఆమె మాటల్లో ఎక్కడ ఆందోళన, ఒత్తిడి గమనించలేదని భర్త పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు ఆమె చివరిగా తమ్ముడికి ఫోన్‌చేసి మాట్లాడారు. అప్పుడూ సోదరి మాటల్లో తేడా గమనించలేదని ఆయన వివరించినట్లు తెలిసింది. ఆమె సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, సూసైడ్ లెటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అక్కడ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అమ్మ లేనిదే ఉండేవారు కాదు
Description: ఒక్క నిమిషం కూడా ఉండే వారు కాదని, తాను లేకుంటే ఉండర్ కూడా తన వెంట తీసుకెళ్లిందంటూ విజయారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి బోరున విలపించారు. సోమవారం బిలేకరులతో మాట్లాడారు. తన భార్య పిల్లలు చేతనరెడ్డి, విశాల్‌రెడ్డిని కంటికి రెప్పలా చూసుకునేదని చెప్పారు.
